నైజర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 64:
|calling_code = 227
}}
'''నైజర్''' (ఆంగ్లం : '''Niger''') , అధికారిక నామం '''రిపబ్లిక్ ఆఫ్ నైజర్''', పశ్చిమ [[ఆఫ్రికా]] లోని ఒక [[భూపరివేష్టిత దేశం]]. దీని సరిహద్దులలో దక్షిణాన [[నైజీరియా]] మరియు [[బెనిన్]], పశ్చిమాన [[బుర్కినాఫాసో]] మరియు [[మాలి]], ఉత్తరాన [[అల్జీరియా]] మరియు [[లిబియా]] మరియు తూర్పున [[చాద్]] దేశాలు గలవు. దీని వైశాల్యం 1,270,000 చ.కి.మీ. పశ్చిమాఫ్రికాలోని ఒక పెద్ద దేశం. దీని జనాభా 13,300,000. రాజధాని [[:en:Niamey|నియామీ]].
 
{{ఆఫ్రికా}}
"https://te.wikipedia.org/wiki/నైజర్" నుండి వెలికితీశారు