పంజాబ్: కూర్పుల మధ్య తేడాలు

చి h link
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, ఆర్ధిక → ఆర్థిక (3), ఉన్నది. → ఉంది. (2), ) → ) , ( using AWB
పంక్తి 30:
 
== ప్రాచీన చరిత్ర ==
భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రధమప్రథమ నాగరికత [[సింధునదీ నాగరికత]] ఈ ప్రాంతంలోనే ఉన్నదిఉంది.
 
భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు [[అలెగ్జాండర్]] తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - ''నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చును''<ref>''The evolution of Heroic Tradition in Ancient Panjab, 1971, Dr Buddha Parkash. History of Porus, Patiala, Dr Buddha Parkash. History of the Panjab, Patiala, 1976, Dr Fauja Singh, Dr L. M. Joshi (Ed). Panjab Past and Present, pp. 9-10; History of Porus, pp. 12, 38, Dr. Buddha Parkash; Histoire du Bouddhisme Indien, p 110, E. Lamotte; Political History of Ancient India; 1996, p 133, 216-17, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; Hindu Polity, 1978, pp 121, 140, Dr K. P. Jayswal.''</ref>
 
== విభజన తర్వాత చరిత్ర ==
[[1947]]కు ముందు ఒకటిగా ఉండే పంజాబు స్వాతంత్ర్యసందర్భంగా విభజనకు గురైంది. [[మహమ్మదీయులు]] ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాను దేశంలో భాగమైంది. [[సిక్కు మతము|సిక్కు]], [[హిందూమతము|హిందూ]] మతస్తులు అధికంగా ఉన్న (తూర్పు) పంజాబు భారతదేశంలో ఉన్నదిఉంది.
 
రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు.
పంక్తి 51:
== భాష ==
 
సరిహద్దుకు అటూ, ఇటూ మాట్లాడేది ' [[పంజాబీ]]' భాష అయినా లిపులు మాత్రం వేరు. భారతదేశంలో పంజాబీ భాషను '[[గురుముఖి]]' లిపిలో వ్రాస్తారు. పాకిస్తానులో పంజాబీ భాషను '[[షాహ్‌ముఖి]]' లిపి ([[అరబిక్]] లిపినుండి రూపాంతరం చెందినది) లో వ్రాస్తారు.
 
== సంస్కృతి ==
పంక్తి 69:
== ఆర్ధిక వ్యవస్థ ==
=== స్థూల ఆర్ధిక స్థితి ===
పంజాబు స్థూల ఆర్ధికఆర్థిక ఉత్పత్తి (మిలియన్ రూపాయలలో, మార్కెట్ ధరల ఆధారంగా) క్రింద ఇవ్వబడింది.[http://mospi.nic.in/mospi_nad_main.htm భారత ప్రభుత్వ గణాంక విభాగం అంచనా] .
{| class="wikitable"
|-
! సంవత్సరం || రాష్ట్రం స్థూల ఆర్ధికఆర్థిక ఉత్పత్తి
|-
| 1980 || 50,250
పంక్తి 144:
== ఇతరాలు ==
 
1980 దశకంలో [[ఖలిస్తాన్]] అనే ప్రత్యేక సిక్ఖుదేశం కావాలని తీవ్రవాద ఉద్యమం నడచింది. ఈ సమయంలో పంజాబు జీవితం, ఆర్ధికఆర్థిక వ్యవస్థ బాగా అస్తవ్యస్తమైనాయి. క్రమంగా పంజాబు పోలీసులు, భారత మిలిటరీ కలిసి తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేశారు. స్వర్ణదేవాలయంలో మకాం వేసిన తీవ్రవాదులను అధిగమించడానికి మిలిటరీ ఆలయంలోకి ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ చర్య సిక్ఖుమతస్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పంజాబ్" నుండి వెలికితీశారు