పక్షి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కూడ → కూడా , గ్రంధ → గ్రంథ (3), ( → ( using AWB
పంక్తి 25:
[[దస్త్రం:Birdmorphology.svg|thumb|300px|External anatomy of a bird: 1 Beak, 2 Head, 3 Iris, 4 Pupil, 5 Mantle, 6 Lesser coverts, 7 Scapulars, 8 Median coverts, 9 Tertials, 10 Rump, 11 Primaries, 12 Vent, 13 Thigh, 14 Tibio-tarsal articulation, 15 Tarsus, 16 Feet, 17 Tibia, 18 Belly, 19 Flanks, 20 Breast, 21 Throat, 22 Wattle]]
* శరీరం [[ఈక]]లతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
* వీటిలో ఒకే ఒక గ్రంధిగ్రంథి (తైల గ్రంధిగ్రంథి లేదా ప్రీన్ గ్రంధిగ్రంథి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.
* పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ [[కపాలం]] ఉంటుంది. విషమ గర్తి [[కశేరుకాలు]] ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల [[సంయుక్త త్రికం]] (Synsacrum) ఏర్పడుతుంది. [[ఉరోస్థి]] ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. [[అంసఫలకం]] (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.
* కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను [[ఉడ్డయక కండరాలు]] (Flight muscles) అంటారు.
పంక్తి 49:
*అతి చిన్న పక్షి: [[హమ్మింగ్ బర్డ్]]
*అతి వేగంగా ఎగర గల పక్షి
*వెనక్కి కూడకూడా ఎగరగలిగే ఒకే ఒక పక్షి =
*మనిషి మాటలను అనుకరించి పలుక గలిగిన పక్షులు: 1. [[చిలుక]], 2. [[మైనా]]
*వేటకుపయోగ పడే పక్షి. = [[డేగ]]
పంక్తి 110:
File:Bird in my house..JPG|బుల్ బుల్ పిట్ట
File:Koil full clear picture.JPG|కోయిల/ వనస్థలి పురంలో తీసిన చిత్రము
File:Pula pitta ready to jump.JPG|ఆడకోయిల: వనస్థలిపురం లోవనస్థలిపురంలో తీసిన చిత్రము
దస్త్రం:Beautiful bird lakumuki.JPG|లకుముఖి పిట్ట/వెంకట్రామా పురంలో తీసిన చిత్రము
File:Bird black.JPG (వనస్థలిపురం)
File:Belabai 2.JPG
</gallery>
"https://te.wikipedia.org/wiki/పక్షి" నుండి వెలికితీశారు