పర్చూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లొ → లో (3), తో → తో (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ, అభ్యర్ using AWB
పంక్తి 97:
|footnotes =
}}
'''పర్చూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నియోజక వర్గము. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి కోడ్: 08594.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 123:
#2004 లో శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
#2009 లో శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
#2014 లొలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టి.డి.పి.అభ్యర్ధిఅభ్యర్థి శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, ప్రత్యర్దిప్రత్యర్థి గొట్టిపాటి.భరత్ పై 10775 ఆదిక్యం తోఆదిక్యంతో గెలుపొందారు.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
పంక్తి 143:
(చీరాల బస్టాప్ దగ్గర)
===ఫాస్ట్ ఫుడ్ సెంటర్===
స్ధానిక చీరాల బస్టాప్ ఎదురుగా నూడిల్స్ , ఫ్రైడ్ రైస్,మంచూరియా ఎగ్ మరియూ చికెన్ విభాగాలలో లభించును.
===సినిమాహాల్స్===
1.శేషుమహాల్ 2.భాస్కర్ ధియేటర్
===మీసేవ కేంద్రాలు===
పర్చూరులొపర్చూరులో కూరగాయల మార్కెట్ దగ్గర ,
మరియు కరెంటు ఆఫీస్ దగ్గర
===పర్చూరు గంగ===
పర్చూరు గ్రామ ప్రజల మంచినీటి కొరతను తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ వారిచే నిర్వహించ బడుచున్న రక్షిత మంచినీటి పథకం. 20లీ" త్రాగునీరు 4రూ4రు. లభించును
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==పరిపాలన==
పంక్తి 160:
#2004 లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు
#2009 లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు
#2014 లొలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టి.డి.పి.అభ్యర్ధిఅభ్యర్థి శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, ప్రత్యర్దిప్రత్యర్థి గొట్టిపాటి.భరత్ పై 10775 ఆదిక్యం తోఆదిక్యంతో గెలుపొందారు.
===గ్రామ పంచాయతీ===
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యద్దనపూడి సరోజిని [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- పరుచూరు గ్రామంలోని పడమర వీధిలో పునర్నిర్మించిన ఈ ఆలయంలో, దేవేరుల విగ్రహ ప్రతిష్టప్రతిష్ఠ, 2015,[[మార్చ్]]-25, [[బుధవారం]] నాడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నిత్య పూజా విధితో ప్రారంభించారు. 10 గంటల నుండి ఆలయ పరిసరాలు, భక్తులతో నిండిపోయినవి. ఈ సందర్భంగా హోమం ఏర్పాటుచేసారు. యంత్రస్థాపన అనంతరం, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను, వేద మంత్రోచ్ఛారణలతో ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయం ఎదుట, జీవధ్వజస్థంభజీవధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసారు. ఈ మహోత్సవాన్ని దర్శించుటకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:-
#శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:-
పంక్తి 177:
<br />
<br />'''బొమ్మల సెంటరు'''<br /> [[బొమ్మ:Parchur bommala center.jpg|thumb|పర్చూరు బొమ్మల సెంటరు]]
బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు వున్నాయిఉన్నాయి.
 
== మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/పర్చూరు" నుండి వెలికితీశారు