పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంను → రాన్ని , లు యొక్క → ల యొక్క, అభ్యర్ధి → అభ్యర్థి (2 using AWB |
||
పంక్తి 37:
పర్లాకిమిడి మహారాజు కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్, ఒడిషాను ఏడు శతాబ్దాల పాటు పాలించిన చారిత్రక తూర్పు గాంగ వంశానికి చెందిన గజపతి రాజుల ప్రత్యక్ష వారసుడు. ఈ వంశపు పాలనలో, ఒడిషా సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించాయి. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలోని గజపతి చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి కుమారులలో ఒకడైన కోలహోమి పర్లాకిమిడి వచ్చి పర్లాకిమిడి యొక్క రాజ కుటుంబాన్ని స్థాపించాడు.
పర్లాకిమిడి, గంజాం జిల్లా యొక్క దక్షిణ భాగంలోని పశ్చిమ మూలన ఉన్న పురాతన జమిందారీ. పశ్చిమాన విశాఖపట్నం జిల్లా, ఉత్తరాన జయపూరు రాష్ట్రం మరియు మలియాలు లేదా గిరిజన సంస్థలుగా పిలవబడే తూర్పు కనుమలు సరిహద్దులుగా కలిగి ఉంది. పర్లాకిమిడి పట్టణం అటవీమయమైన కొండ పాదాల చుట్టూ L ఆకారంలో అల్లుకున్నట్టుగా ఉండటం విలక్షణమైనది. 'L' యొక్క సమాంతర భాగం దక్షిణ దిశగా
గజపతి జిల్లా 1992 అక్టోబర్ 2న ఏర్పడినది. దీనికి ముందు అది గంజాం జిల్లాలో ఒక డివిజనుగా ఉండేది. ప్రత్యేక ఒడిషా రాష్ట్ర ఏర్పాటుకు, పర్లాకిమిడి సంస్థానము ఒడిషాలో చేరటానికి చేసిన కృషికి గుర్తింపుగా కొత్తగా ఏర్పరచిన జిల్లాకు మహారాజా శ్రీ కృష్ణ చంద్ర గజపతి నారాయణ్ దేవ్, పర్లాకిమిడి సంస్థానపు రాజా (ఒడిషా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి), పేరు మీదుగా గజపతి జిల్లా అని పేరు పెట్టబడింది.
==భౌగోళిక స్వరూపం మరియు వాతావరణం==
పర్లాకిమిడి, తూర్పు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో ఆగ్నేయ దిక్కున
==విద్య==
పంక్తి 49:
ఎస్.కె.సి.జి కళాశాల రాష్ట్రంలో రెండవ అత్యంత పురాతన విద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. దీనిలో ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ తదితర అన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి. 1996-97 విద్యా సంవత్సరం నుండి పి.జి. గణితం కోర్సులను, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఒరియా, వాణిజ్య మరియు జీవశాస్త్రాలలో ఇప్పటికే ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చేర్చబడింది. ఫిజిక్స్, గణితం, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, ఒరియా, సంస్కృతం, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో ఆనర్స్ కోర్సులు కూడా బోధిస్తున్నారు. ఇవేకాక కళాశాల తెలుగు, హిందీ, లాజిక్, వేదాంతం మరియు హోమ్ సైన్స్ వంటి విభాగాలలోను కోర్సులు అందిస్తుంది. ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు కళాశాలలో ఒక కేంద్రాన్ని తెరిచారు. కళాశాలలో 2016 మంది విద్యార్థులు మరియు 83 అధ్యాపక పదవులు ఉన్నాయి. కళాశాల 2001లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నది.
పర్లాకిమిడి మహిళా కళాశాల 1983లో స్థాపించబడింది. తొలుత ఐ.ఏ. కోర్సుకై బెర్హంపూర్ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా
==పౌర పరిపాలన==
పంక్తి 58:
==రవాణా==
పర్లాకిమిడి, రాష్ట్ర రహదారి 17 ద్వారా ఒడిషా రాష్ట్ర ఇతర భాగాలకు అనుసంధానించబడింది. రాష్ట్ర రహదారి 17 ఒక వైపున
సమీప విమానాశ్రయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 180 కిలోమీటర్ల దూరంలో
==సంస్కృతి==
పంక్తి 74:
==రాజకీయాలు==
పర్లాకిమిడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ప్రస్తుత శాసన సభ్యులు నారాయణ రావు. 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈయన బిజూ జనతా దళ్ (బి.జె.డి)
==గ్రామంలోని ప్రముఖులు నాడు/నేడు ==
*పారనంది జగన్నాధ స్వామి (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు నాటక కర్త. వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.
*'''[[గూటాల కృష్ణమూర్తి]] ''' ? (1924 - )
{{శ్రీకాకుళం జిల్లా రైల్వేస్టేషన్లు}}▼
[[వర్గం:ఒడిషా నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా రైల్వేస్టేషన్లు]]
▲{{శ్రీకాకుళం జిల్లా రైల్వేస్టేషన్లు}}
|