పారా: కూర్పుల మధ్య తేడాలు

చి {{ఖురాన్}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → , , → , using AWB
పంక్తి 1:
{{ఖురాన్}}
'''పారా''' దీనినే '''జుజ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : جزء , బహువచనం اجزاء ''అజ్ జా'') అర్థం "భాగము". [[ఖురాన్]] ను 30 భాగాలుగా విభజించారు. ప్రతిభాగం దాదాపు సమానంగావుండేటట్టు చూశారు. ఈవిధంగా భాగీకరించడము వలన ఒక నెలలో పఠించడానికి అనువుగావుంటుంది, ముఖ్యంగా [[రంజాన్]] మాసంలో. రంజాన్ నెలలో [[తరావీహ్]] నమాజులు చదువుతారు, ఈనమాజులలో ప్రతిరోజు ఒక ఖురాన్ భాగాన్ని (పారా లేక జుజ్) పఠిస్తారు. ప్రతి 'జుజ్' రెండు ''హిజ్బ్'' (హిజ్బ్ లేదా అహ్ జబ్ లలో) విభజింపబడివుంటుంది. ఖురాన్ లోని ''పార-యె-అమ్మా'' 30వ పారా. ఇందు 78 నుండి 114 [[సూరా|సూరాలు]] గలవు. చాలా చిన్నసూరాలు గల ఈ పారా పఠించడానికి చాలా సులభం. సాధారణంగా [[నమాజ్]] లలో వీటిని పఠిస్తారు. దీనిలోని [[అల్-ఫాతిహా|సూర-ఎ-ఫాతిహా]] ప్రారంభించి పిల్లలకు 'పార-యె-అమ్మా' ప్రథమంగానేర్పిస్తారు.
{| class="wikitable"
|-
పంక్తి 130:
== మూలాలు ==
*{{cite book | last=అలీ | first=అబ్దుల్లాహ్ యూసుఫ్ | title=పవిత్ర ఖురాన్ అర్థం | year=1999 | publisher=అమానా పబ్లికేషన్స్ | id=ISBN 0-915957-32-9}}
 
* [http://ajmalbeig.addr.com/isl_quran_paras.htm]
 
"https://te.wikipedia.org/wiki/పారా" నుండి వెలికితీశారు