పి.ఎస్.ఆర్. అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

P.S.R._Apparao.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), ను → ను , → using AWB
పంక్తి 1:
'''పోణంగి శ్రీరామ అప్పారావు''' నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత.
 
అప్పారావు 1923 జులైజూలై 21 వ తేదీన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కొవ్వూరు]] తాలూకా, [[బందపురం]]లో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, [[విజయవాడ]] శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. [[భీమవరం]], [[రాజమహేంద్రవరం]], [[మద్రాసు]], [[కడప]], శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.
పంక్తి 7:
అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో ''రాష్ట్ర నాట్య సామ్రాట్'' బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే ''నాటక రత్న'' బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే ''కళారత్న'' బిరుదాన్ని అందుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=QA1V7sICaIwC&pg=PA54&lpg=PA54&dq=ponangi+apparao#v=onepage&q=ponangi%20apparao&f=false Who's who of Indian Writers, 1999: A-M edited by Kartik Chandra Dutt]</ref>
 
భరతముని ‘నాట్యశాస్త్రం’ ను‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించాడు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము)
నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జులైజూలై 2న కన్నుమూశాడు.
 
==బయటి లింకులు==