పీఠిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: → (4), , → , using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''పీఠిక''' ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన ప్రక్రియలలో ఒకటి. విమర్శలో ఒక భాగం. [[చార్లెస్ పిలిప్ బ్రౌన్]] వంటి పాశ్చాత్యుల కృషి వలన, పాశ్చాత్య భాషా సాహిత్యాల పరిచయం వలన గ్రంథ పరిష్కరణ, ప్రచురణలకు అనుబంధంగా అభివృద్ధి చెందిన ప్రక్రియ ఇది.▼
▲'''పీఠిక''' ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన ప్రక్రియలలో ఒకటి.
== పీఠిక- పర్యాయపదాలు ==
పీఠికకు పర్యాయపదాలుగా అభినందన, అవతారిక, ఆముఖం, ఆశంస, ఆశీస్సు, ఉపోద్ఘాతం, భూమిక, మంగళశాసనం, ప్రవేశిక, పరిచయం,
== పీఠిక- నిర్వచనం ==
గ్రంథం మొదట రాసిన దాని పుట్టు పూర్వోత్తరాలు అని శబ్దరత్నాకరం నిర్వచించింది. గ్రంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా మరొకరు రాసే పరిచయ వాక్యాలనే
== పీఠిక - పరిణామ క్రమం ==
పీఠికలు ప్రాచీన సాహిత్యంలో అవతారికలుగా అవతరించాయి. తరువాత నాటకాలలో ప్రస్తావనలతో ప్రస్థానాన్ని ప్రారంభించాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక పీఠికలు అవతరించాయి.
|