పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: కూడ → కూడా (2), పద్దతి → పద్ధతి, శుద్ద → శుద్ధ using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
'''భాగవతంలోని పుంసవనం'''
 
[[భాగవతం]] స్వయంగా మహా విశ్వం దీనిలో పరలోక అర్థ మార్గాలే కాదు ఇహలోక అర్థాలకు కూడకూడా చక్కటి మార్గాలు ఉన్నాయి. అవి భక్తి మార్గాల రూపంలో, మంత్రాల రూపాలలో, స్తోత్రాల రూపాలలో, వ్రతాల రూపాలలో ఉన్నాయి. అట్టి వ్రతాలలో ఆరవ స్కంధంలోని [[(భా-6-521-వ.)]] పుంసవనం ప్రధాన మైంది. [[కశ్యపుడు]] దితికి చెప్పిన వ్రతం పుంసవనం
 
==వ్రత విశేషాలు==
మంగళ గౌరీ వ్రతం, పదహారు ఫలాల వ్రతం, సత్యన్నారాయణ వ్రతం లాంటివి సాధారణంగా వింటాం. వ్రతాలు ఏదో ఒక ఫలం కోసం చేస్తారు. వ్రతానికి అధిదేవత, నియమాలు, విధానం, సంకల్పం, ఉద్యాపన, ఫలం ఉంటాయి. రాక్షసుల తల్లి దితికి మరీ ప్రత్యేక లక్షణాలు గల కొడుకు కావాలిట. మరీ ఇంద్రుడిని ఓడించ గలవాడు కావాలిట. అందుకు తగిన శక్తివంత మైన అసాధరణ వ్రతాన్ని దితికి కశ్యపుడు ఉపదేశించాడు. ఈ వ్రతం ఎంత కష్టసాధ్య మైందో. అంత ప్రభావవంత మైంది. పుంసవనం అంటారు. వివాహం త్వరగా జరగటానికి, కల్యాణకర కార్యాలు సాధించటానికి రుక్మిణీ కల్యాణ పారాయణ ఎంత ప్రభావవంత మైందో, విశిష్ట సంతాన సాధనకు పుంసవనం అంత ప్రసిద్ధి చెందినది. దీనిని అనుకూలించుకొని ప్రయోగిస్తే ఎంతటి కష్టసాధ్య మైన ఫలితా న్నైనా సాధించ వచ్చు అంటారు. దీని వివరాలు చూద్దాం
 
 
== అనుష్ఠాన కాలము ==
Line 46 ⟶ 47:
నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) పూజ చేసి. హోమం చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, గంధం, పుష్పం, అక్షతలతో ముత్తైదువలను పూజించి, పతిని సేవించాలి. కొడుకు కడుపులో ఉన్నట్లు భావించాలి.
ఈ విధంగా మార్గశిర శుద్దశుద్ధ పాడ్యమి సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక సంవత్సరం పూర్తిగా నిర్విఘ్నంగా ఆచరించాలి.
 
 
== ఉద్యాపన ==
ఆఖరి రోజున పద్దతిపద్ధతి ప్రకారం ఉద్యాపన చేయాలి. <big><big>వ్రతం చేస్తున్న ఏడాది కాలంలోను పొరపాటున కూడకూడా నియమభంగం కలుగ రాదు.</big></big>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు