పూరీ జగన్నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), ద్వార → ద్వారా , → (2), , → , (2) using AWB
పంక్తి 9:
 
'''పూరీ జగన్నాద్''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. [[బద్రి]] ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన [[పోకిరి]] చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన [[మగధీర]] దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా [[నేనింతే]] చిత్రానికి గాను [[నంది పురస్కారము]] లభించింది.<br />
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో [[బద్రి]], [[ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం]], [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[శివమణి]], [[పోకిరి]], [[చిరుత]], [[నేనింతే]], [[బిజినెస్ మాన్]], [[టెంపర్]] తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. <br />
పూరి జగన్నాద్ దర్సకత్వం తోదర్సకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి మరియు 'పూరి టాకీస్ ' బ్యానర్ మీ ' హార్ట్ ఎటాక్ ' అనే చిత్రాని నిర్మించాడు.<br />
అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారద్వారా ఎంతో మందికి స్పూరిని నింపారు.
తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి [https://en.wikipedia.org/wiki/Amitabh_Bachchan అమితాబ్ బచ్చన్] తో కలసి [https://en.wikipedia.org/wiki/Bbuddah..._Hoga_Terra_Baap బుద్ద హొగ తెర బప్], కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ [[అప్పు]]లాంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు.
 
==చిత్రాలు==
పంక్తి 37:
#[[బుద్ద హొగ తెర బప్]] (2011)
#[[ద బిజినెస్ మెన్]] (2011)
#[[ దేవుడు చేసిన మనుషులు]] (2012)
#[[కెమెరామెన్ గంగతో రాంబాబు]] (2012)
# [[ఇద్దరమ్మాయిలతో]] (2013)
# [[టెంపర్]] (2015)
# [[ ఇజం ]] (2016) (ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో వుంది )
{{colend}}
 
పంక్తి 50:
[[నంది పురస్కారాలు]]
# ఉత్తమ మాటల రచయిత - [[అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి]], 2003
# ఉత్తమ మాటల రచయిత - [[ నేనింతే]], 2009
 
 
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పూరీ_జగన్నాథ్" నుండి వెలికితీశారు