పెండ్యాల రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 25:
}}
'''పెండ్యాల రాఘవరావు''' (Pendyala Raghava Rao) లోక్సభ సభ్యుడు. ఇతడు 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా [[వరంగల్ లోక్సభ నియోజకవర్గం]] నుండి భారత పార్లమెంటుకు [[భారతీయ కమ్యూనిష్టు పార్టీ]]
ఇతడు శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. ఇతడు వరంగల్ జిల్లాలోని చిన్నపెండ్యాల గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించాడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొని 1934లో వెంకటమ్మను వివాహం చేస్తుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.
ఇతడు Conversion Movement (1935-36) ను వ్యతిరేకించి; 1938లో కాంగ్రెసు సత్యాగ్రహంలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వం అందులకు రూ. 300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత [[ఆంధ్ర మహాసభ]]లో చేరాడు. ఇతడు రజాకర్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు. 1952లో [[1వ లోకసభ]]
==మూలాలు==
|