పోయేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → , , → , using AWB
పంక్తి 23:
}}
 
'''పోయేసి''' లేదా '''గ్రామినే''' ([[లాటిన్]] Poaceae , Gramineae) [[పుష్పించే మొక్క]]లలో ఒక పెద్ద కుటుంబం. దీనిలో 620 ప్రజాతులు, 10,000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలోను, అన్ని రకాల నేలలలోను పెరుగుతాయి.
 
== కుటుంబ లక్షణాలు ==
పంక్తి 29:
== ఆర్థిక ప్రాముఖ్యం ==
* ధాన్యాలు మానవునికి కావలసిన ముఖ్య ఆహారపదార్ధాలు. వరి, గోధుమ, బార్లీ, ఓట్ లు ముఖ్యమైన ధాన్యాలు. వీటినుండి [[పిండిపదార్ధాలు]] లభిస్తాయి.
* చెరకు కాండము నుండి [[చక్కెర]], [[బెల్లం]] ను తయారుచేస్తారు.
* వెదురు కాండాలనుండి, స్టైపా, సామా మొదలైన మొక్కల పత్రాలనుండి లభించే గుజ్జుతో [[కాగితం]], అట్టలను తయారుచేస్తారు.
* వెటివేరియా వేళ్ళు మంచి సువాసనతో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/పోయేసి" నుండి వెలికితీశారు