ఫరీదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అక్షరాశ్యత → అక్షరాస్యత, → (4), , → ,, ) → ) (2) using AWB
పంక్తి 21:
|Website = http://faridabad.nic.in/
}}
హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో '''ఫరీదాబాద్''' జిల్లా (హిందీ: फरीदाबाद जिला) ; (పంజాబీ: ਫਰੀਦਾਬਾਦ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. ఫరీదాబాద్ నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మద్య నుండి ఢిల్లీ- మథుర (షేర్షా - సూరీ మార్గ్) రహదారి పయనిస్తుంది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 2151 చ.కి.మీ. జనసంఖ్య 21,93,276. ఈ జిల్లా గుర్‌గావ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
2011 గణాంకాలను అనుసరించి ఫరీదాబాద్ జిల్లా హర్యానా రాష్ట్రంలో జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడుతుంది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==పేరు వెనుక చరిత్ర==
పంక్తి 31:
 
==ఆర్ధికం==
[[హర్యానా రాష్ట్రం]]లో [[ఫరీదాబాద్]] ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తించబడుతుంది. [[ఢిల్లీ ]]- [[మథుర]] మార్గంలో ఢిల్లీకి సమీపంలో ఉండడం కారణంగా ఫరీదాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. పరిశ్రమల స్థాపకులకు ఫరీదాబాద్ అభిమాన నగరంగా ఉంది. ఫరీదాబాద్ ట్రాక్టర్, మోటర్ సైకిల్, స్విచ్ గీర్, రిఫ్రిజిరేటర్స్, షూస్ మరియు టైర్లు మరియు ఇతర ఉత్పత్తులకు ప్రాముఖ్యత వహించింది.అయినప్పటికీ ప్రస్తుత కాలంలో [[నోయిడా]], ఒఖ్లా మరియు [[గుర్‌గావ్‌]]లు పారిశ్రామికంగా ఫరీదాబాద్‌ను అధిగమించాయి.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 39:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,798,954, <ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
పంక్తి 55:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 266వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 70:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 83%.<ref name=districtcensus/>
|-
పంక్తి 76:
|
|}
ఫరీదాబాద్ మరియు [[పాల్వాల్]] జాట్ జాతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. మొత్తం ప్రజలలో వీరు 21% , [[1947]] లో దేశ విభజన సమయంలో పాకిస్థానీ వలస పంజాబీ ప్రజలు 16%, బ్రాహ్మణులు 11% ఉన్నారు.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫరీదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు