బలరాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: , → ,, చేసినారు → చేసారు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , చినారు → చారు, ఉన్నది. → ఉంది., ) → ) using AWB
పంక్తి 5:
వీరి ఆయుధము [[హలము]], [[నాగలి]].
 
వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గాతోడుగా ఉన్నవారు. వీరి భార్య [[రేణుక|రేవతి.]]
 
ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారుమార్చారు, మరొకసారి [[హస్తినాపురాన్నే]] నేటి [[ఢిల్లీ]]ని తన హలాయుధంతో [[యమున]]లో కలప ఉద్యుక్తులయినారు.
 
వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో [[తిరుమల]] కూడా ఉన్నదిఉంది.
 
==ఇతర పేర్లు==
పంక్తి 24:
#సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)
#సీరపాణి
#కాళినేఛేదనుడు (కాళిందిని భంగ పరచినవాడు)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బలరాముడు" నుండి వెలికితీశారు