బలిజ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు , → (3), , → , (3) using AWB
పంక్తి 2:
 
{{వికీకరణ}}
[[కాపు]] , '''బలిజ''' , [[తెలగ]] , [[ఒంటరి]], కులాలు [[కాపు]] అనే ఒకే [[కులం]] కుదురుకు చెందినవారు. నాయుడు, శెట్టి, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు. ఇప్పుడిప్పుడు [[తూర్పుకాపులు]] [[మున్నూరు కాపు]] లు వీరితో వియ్యమందుతున్నారు. [[ఆంధ్ర ప్రదేశ్]]‌లో 22 శాతం నుండి 24శాతం వరకు ఈ కులస్తులు కలరు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[ఒడిషా]], [[కేరళ]], [[పాండిచ్చేరి]] రాష్టాలలో గణనీయంగా ఉన్నారు. కాపుల్నివెనుకబడిన కులాల్లో చేర్చాలనివీరు ఉద్యమాలు చేస్తున్నారు కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు. అందువలన [[రిజర్వేషన్]] సమశ్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా [[బీ.సీ.]] ల లాగానే [[స్కాలర్షిప్పులు]] మంజూరు చేసింది.
[[కోస్తా]] జిల్లాలలో వీరిని [[తెలగ]] [[కాపు]] అని, [[రాయలసీమ]]లో వీరిని '''బలిజ''' అని, [[తెలంగాణ]] [[మున్నూరుకాపులు]] అని వ్యవహరిస్తారు. వీరు కోస్తాంధ్రా లోకోస్తాంధ్రాలో అధికంగా నివసిస్తున్నారు
 
==ఆంధ్రలో కాపుల ప్రస్తుత సాంఘిక ఆర్ధిక రాజకీయ స్థాయి==
పంక్తి 101:
==ఇవి కూడా చూడండి==
[[కాపు,నాయుడు,తెలగ]]
vishnumolakala.srikrishnaiah jointsecratary apcongresscommitty chavalivemuru mandal
గిండి వెంకట సుబ్రహ్మణ్యం
 
"https://te.wikipedia.org/wiki/బలిజ" నుండి వెలికితీశారు