బాలాంత్రపు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , → (29) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Bvrao.jpg|right |thumb| బాలాంత్రపు వేంకటరావు]]
'''బాలాంత్రపు వేంకటరావు''' జంటకవులుగా ప్రసిద్ధులైన [[వేంకట పార్వతీశ కవులు| వేంకటపార్వతీశ్వర కవులలో]] ఒకరు. ఇతడు [[తూర్పుగోదావరి జిల్లా]], [[పిఠాపురం]] మండలం, [[మల్లం (పిఠాపురం మండలం)| మల్లాము]]లో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు [[1880]]లో ([[విక్రమ]] నామ సంవత్సరంలో) జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=852917| [[ఆంధ్రప్రభ (వారపత్రిక)| ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక]] , సంపుటి 11, సంచిక 52, తేదీ 7-8-1963 - శీర్షిక: మరపురాని మనీషి - [[ఆరుద్ర]] - పేజీలు 4-6]</ref>,<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815| [[ఆంధ్ర రచయితలు]] ప్రథమభాగము - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], పుటలు 308-315]]</ref>. ఇతడు [[పిఠాపురం]]లో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు. 1908లో [[ఓలేటి పార్వతీశం]] తో పరిచయం ఏర్పడి జంటగా రచనలు చేయసాగారు. 1911లో ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలను [[తణుకు]]లో ప్రారంభించి, [[నిడదవోలు]], [[రాజమండ్రి]], [[కాకినాడ]], [[పిఠాపురం|పిఠాపురము]]లలో సంచారము చేసి 1980 వరకు ఈ గ్రంథమాల ద్వారా 170 గ్రంథాలను ప్రకటించారు. ఇతని కుమారులు [[బాలాంత్రపు నళినీకాంతరావు]], [[బాలాంత్రపు రజనీకాంతరావు]] ఇరువురూ ప్రసిద్ధులు.
==రచనలు==
===స్వీయ రచనలు===
పంక్తి 8:
# బాలుని వీరత్వము
# సన్యాసిని
# యాచాశూరేంద్ర విజయము<ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0161/045&first=1&last=140&barcode=5010010033185| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి]</ref>
# భావసంకీర్తన సీస త్రిశతి <ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0061/519&first=1&last=224&barcode=2990100061514| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి]</ref>
# స్త్రీల వ్రతకథలు
 
===[[ఓలేటి పార్వతీశం]]తో కలిసి జంటగా రచించినవి===
{{Div col|cols=2}}
# ఇందిర (నవల)
# అరణ్యక (నవల)
# ఉన్మాదిని (నవల)
# సీతారామము (నవల)
# సీతాదేవి వనవాసము (నవల)
# నిరద (నవల)
# నీలాంబరి (నవల)
# ప్రణయకోపము (నవల)
# ప్రతిజ్ఞా పాలనము (నవల)
# ప్రభావతి (నవల)
# ప్రమదావనము (నవల)
# శ్యామల (నవల)
# శకుంతల (నవల)
# చందమామ (నవల)
# రాజసింహ (నవల)
# వసుమతీ వసంతము (నవల)
# వీరపూజ (నవల)
# రాజభక్తి (నవల)
# వంగవిజేత (నవల)
# లక్షరూపాయలు (నవల)
# మనోరమ (నవల)
# మాతృ మందిరము (నవల)
# మాయావి (నవల)
# హారావళి (నవల)
# రజని (నవల)
# సాధన (నవల)
# కృష్ణకాంతుని మరణశాసనము (నవల)
# పరిమళ (నవల)
# సంతాపకుడు (నవల)
# చిత్రకథా సుధాలహరి (నవల)
# కావ్యకుసుమావళి (పద్యకావ్యము)
# బృందావనము (పద్యకావ్యము)