బుడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , సమిష్టి → సమష్టి, సార్ధక → సార్థక, ) → ) using AWB
పంక్తి 11:
'''బుడుగు''', [[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు మరియు [[బాపు]] బొమ్మలు ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. [[తెలుగు సాహిత్యం]]లో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.
 
ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట) తో వెలువడింది. ఈ రచన ప్రశంస [[ఆరుద్ర]] [[కూనలమ్మ పదాలు]]లో ఇలా ఉంది.
<poem>
హాస్యమందున అఋణ
పంక్తి 23:
24.4.1957లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానేయడానికి నిశ్చయించుకోవడంతో సీరియల్ ఆగిపోయింది. నాలుగేళ్ళ తరువాత "వురేయ్, మళ్ళీ నేనే" అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీతాల గురించి కూడా మాట్లాడాడు.<ref name="mbs">'''బుడుగు''' పుస్తకం ముందుమాట "బుడుగు వెంకటరమణ ..." లో సంపాదకుడు ఎమ్బీయస్ ప్రసాద్ - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2001-2007 ఆరు ముద్రణలు)</ref>
 
బుడుగు పాత్ర సృష్టికి ప్రసిద్ధ ఆంగ్ల కార్టూను [[డెనిస్ - ది మెనేస్]] స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు. కాని ముళ్ళపూడి వెంకట రమణను చిన్నప్పుడు "బుడుగు" అని పిలిచేవారట.<ref name="mbs"/>. డెనిస్, బుడుగు పాత్రలలోనూ, వారి పరిజనాలలోనూ సాపత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్ కంటెకంటే బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ (సమిష్టిసమష్టి కుటుంబం కారణంగా కావచ్చును).
 
==బాపు బొమ్మలు==
పంక్తి 65:
 
==అభిప్రాయాలు==
* '''బుడుగు''' ఎన్నటికీ ఏడేళ్ళ చిచ్చరపిడుగు గానే పాఠకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆ పాత్రను అద్భుతంగా చిత్రించిన ముళ్ళపూడి వెంకట రమణకి, రమణ భావనలో పుట్టిన బుడుగు ఆకారాన్ని అత్యంత ఆకర్షణీయంగా మన కళ్ళముందు ఉంచిన బాపుకి సార్ధకతసార్థకత.<ref name="svs"/>
* [[మల్లాది రామకృష్ణశాస్త్రి]] వంటి మహనీయుడు "నేను- నా కతలు" అనే పుస్తకం పరిచయంలో బుడుగు భాషను అనుకరించాడు. ఇది బుడుగు వంటి చిరంజీవికి, ఆ చిరంజీవిని సృష్టించిన సాహితీ చిరంజీవికి లభించిన అరుదైన అక్షరాశీర్వచనం. ఆయనంతటివారు బుడగును అనుకరించారంటే అది వాత్సల్యంతో కాగితం మీద పెట్టిన దీవెన అని [[ఆరుద్ర]] అన్నాడు.<ref name="mbs"/>
 
"https://te.wikipedia.org/wiki/బుడుగు" నుండి వెలికితీశారు