బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (6), కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా (2), తో → తో , కూడ → కూడా , యుద్దం → యుద్ధ using AWB
పంక్తి 7:
==ఒక కళారూపము==
[[ఆంధ్ర ప్రదేశ్|తెలుగునాట]] జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిలో (ఫక్) బుర్ర ఆకారంలో ఉన్న వాయిద్యం వల్ల దీనికి బుర్రకథ అనే పేరు వచ్చినదివచ్చింది. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది [[సంగీతం]], [[నృత్యం]], [[నాటకం]]. ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో [[నవరసాలూ]] పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.[[జంగంకథ]], [[పంబలకథ]], [[జముకులకథ]], [[పిచ్చుకుంట్ల కథ]], తరువాతవచ్చింది.డాలు, కత్తి తోకత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.
 
దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్ నాజర్. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్ తానే కథారచనకూ నడుంబిగించాడు. అంతేకాదు సామ్యవాద దృక్పధం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది.
పంక్తి 14:
 
==ప్రదర్శనా విధానం==
''వినరా భారత వీరకుమారా విజయం మనదేరా'' అన్న చరణం బుర్రకథల్లో సర్వ సామాన్యం. బుర్రకథ ఎక్కువగా ముగ్గురు ప్రదర్శకులతో నిర్వహించబడుతుంది. దానికి వంతగా ప్రక్కనున్న ఇద్దరు ''తందాన తానా'' అని వంత పాడతారు. అందుకే దీనిని తందాన కథ అని కూడకూడా అంటారు.
 
* ఒకరు ప్రధాన కథకుడు: ముఖ్య కథను, వర్ణనలనూ, నీతినీ, వ్యాఖ్యలనూ రసవంతమైన మాటలు, పాటలు, పద్యాలలో తాళానికి అనుగుణంగా చెబుతూ ఉంటాడు. వారికి మాటా, ఆటా, పాటా బాగా తెలిసి ఉండాలి. ఇక కథ సంగతి సరేసరి. అతని (ఆమె) వేషధారణ కూడా రంగుల అంగరఖా, తలపాగా, నడుముగుడ్డ, ముత్యాల గొలుసు, కాలిగజ్జెలతో కనుల పండువుగా ఉంటుంది.
* మరొకరు వంతు పాటగాడు, హాస్యగాడు. రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేత డప్పులతో వీరు కథకునికి పాటలోనూ, చిందులోనూ తోడుంటాడు. కథలో పట్టు నిలబెడుతుంటారు. ఏమైందని ప్రశ్నిస్తూంటాడు. ఉత్సాహాన్ని, ఊపును పంచుతుంటాడు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంటాడు. హాస్యాన్ని కూడా పంచుతూ ఉంటాడు. పిట్టకథలు చెప్తూ జోగుతున్న ప్రేక్షకులను లేపుతుంటాడు.
* మూడవ వ్యక్తి హాస్యగాని అతితెలివికి అడ్డుకట్ట వేస్తుంటాడు. కథనూ, కథనాన్నీ, అందులో నీతినీ నొక్కి చెబుతూ అసలు కథను దారి మళ్ళనీయకుండా చూస్తూ ఉంటాడు.
 
పంక్తి 33:
==బుర్రకథలో ప్రముఖులు==
*బుర్రకథ అనగానే [[షేక్ నాజర్]] గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు. బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం. బొబ్బిలియుద్ధం బహుళ ప్రచారం పొందినవి.
*[[కుమ్మరి మాస్టారు]] గా ప్రఖ్యాతి చెందిన దార అప్పలనారాయణ.
*పెండ్యాల వెంకటేశ్వరరావు, పరుచూరి రామకోటయ్య, సిరివిశెట్టి సుబ్బారావు, ప్రమీల సిస్టర్స్, కోసూరి పున్నయ్య, గోవర్థన, కాకుమాను సుబ్బారావు, దావులూరు, చింతల సూర్యనారాయణ, మోటూరి ఉదయం, చింతల కోటేశ్వరమ్మ, మహంకాళి లక్ష్మి తదితర కళాకారులు బుర్రకథలకు వన్నె తెచ్చారు.
 
==ఇవి కూడా చూడండి==
*[[జన జీవనం]]
గుంటూరు జిల్లా, తెనాలి, మారీసుపేట వాస్తవ్యులైన ప్రమీల సిస్టర్స్
బుర్రకథ చెప్పడం లోచెప్పడంలో అందెవేసిన కళాకారులు.
శ్రీమతి చెన్ను ప్రమీల ప్రధాన కథకులు. వీరు జముకుల కథ కూడా ప్రతిభావంతంగా చెబుతారు.
కన్యక, చెల్లి చంద్రమ్మ, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్దంయుద్ధం,
పల్నాటి చరిత్ర మొదలగు కథలను రసవత్తరంగా ప్రదర్శిస్తారు.
వీరు ఆకాశవాణి, దూరదర్శన్ లో అనేక ప్రదర్శనలను ఇచ్చారు.
శ్రీమతి చెన్ను ప్రమీల ప్రస్తుతం వరంగల్ జిల్లా, మామునూరు, జవహర్ నవోదయ విద్యాలయం లోవిద్యాలయంలో
సంగీతం అథ్యాపకులు గాఅథ్యాపకులుగా పనిచేస్తున్నారు.
 
==మూలం:==
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు