బోస్టన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టెక్నాలజి → టెక్నాలజీ, టూరిజం → పర్యాటకం, లో → లో (2), మధ using AWB
పంక్తి 8:
 
== చరిత్ర ==
ఇంగ్లండ్ నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు [[సెప్టెంబర్ 17]], [[1630]]న బోస్టన్‌ను స్థాపించారు.<ref name="history" /> ఆ ప్రాంతం దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందసాగింది. [[1770]]లో [[బ్రిటీషు]] ప్రభుత్వం వారు వసలవాదులు నివసిస్తున్న కాలనీల పైన అధిక పన్నులు వేసి పీడించడం మొదలు పెట్టారు. అపుడే అమెరికా విప్లవానికి అంకురార్పణ జరిగింది. అది జరిగిన కొద్దిరోజులకు బోస్టన్ మరింత అభివృద్ధి చెందసాగింది. సముద్రఒడ్డున ఉండడంవల్ల నౌకాయానం ద్వారా వర్తక వాణిజ్యాలలో ప్రపంచంలోనే ప్రముఖ రేవు పట్టణం అయినది. [[మద్యం]], [[చేపలు]], [[ఉప్పు]], [[పొగాకు]] మొదలగునవి ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. బోస్టన్‌కు మొదట వలస వచ్చినవారి భావి తరాలవారిని 'బోస్టన్ బ్రాహ్మణులు ' అని పిలవడం అపుడే మొదలయింది.
 
బోస్టన్ నగర అభివృద్ధి తెలుసుకొన్న [[యురోపియన్లు]] ఇక్కడకు వలస రావడం మొదలుపెట్టారు. అందులో ఎక్కువమంది ఐర్లండుకు చెందినవారు. క్రమంగా [[జర్మనీ]], [[ఫ్రెంచ్]], [[రష్యా]], పోలండుకు[[పోలెండు]]కు చెందివారు స్థిరపడ్డారు.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/బోస్టన్" నుండి వెలికితీశారు