భారతి (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (2), పెండ్లి → పెళ్ళి, ( → ( (3) using AWB
పంక్తి 1:
[[File:Bharati cover.jpg|thumb|భారతి మాసపత్రిక 1946 జనవరి సంచిక ముఖచిత్రం]]
'''భారతి మాస పత్రిక''' ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. [[ఆంధ్ర పత్రిక]], [[అమృతాంజనం]] వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక [[కాశీనాధుని నాగేశ్వరరావు]] పంతులుచే భారతి కూడకూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక [[రుధిరోద్గారి]] నామ సంవత్సరం [[పుష్యమాసం]] అనగా జనవరి [[1924]] సంవత్సరంలో విడుదలైనది<ref>{{cite book|last1=పొత్తూరి|first1=వెంకటేశ్వరరావు|title=ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు|date=2004-08-01|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ|location=హైదరాబాదు|pages=271-272|edition=1}}</ref>.
 
== లక్ష్యాలు ==
సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడకూడా ప్రచురించేది. తొలి సంచికలో ఈ క్రింది విధంగా సంపాదకులు పేర్కొన్నారు.
 
''“భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.”''
పంక్తి 18:
==కొన్ని రచనలు==
ఈ పత్రికలో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కొన్ని రచనలు:
పెనుగొండలక్ష్మి ([[పుట్టపర్తి నారాయణాచార్యులు]]), పెన్నేటిపాట ([[విద్వాన్ విశ్వం]]), అల్పజీవి ([[రాచకొండ విశ్వనాథశాస్త్రి]]), తలలేనోడు ([[కొలకలూరి ఇనాక్]]), ఏకవీర ([[విశ్వనాథ సత్యనారాయణ]]), పూర్ణ ([[కావ్యకంఠ గణపతిముని]]), సాహితీ సుగతుని స్వగతము ([[తిరుమల రామచంద్ర]]), కచటతపలు ([[భమిడిపాటి కామేశ్వరరావు]]) మొదలైనవి
 
== చిత్రమాలిక ==
పంక్తి 27:
File:Murali_(painting).jpg| మురళి
File:Pallepaduculu.jpg| పల్లెపడుచులు
File:Pendli_cupulu.jpg| పెండ్లిపెళ్ళి చూపులు
File:Meghanath.jpg| మేఘనాథుడు
File:Kapu_padati.jpg| కాపుపడతి
"https://te.wikipedia.org/wiki/భారతి_(మాస_పత్రిక)" నుండి వెలికితీశారు