మక్కా మసీదు (హైదరాబాదు): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , ఉన్నది. → ఉంది. (3), → using AWB
పంక్తి 3:
'''మక్కా మస్జిద్''' ([[హైదరాబాదు]], [[భారతదేశం]]) భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. [[అబ్దుల్లా కులీ కుతుబ్ షా]] మరియు [[తానా షా]] కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన [[ఔరంగజేబు]] పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.
 
[[చార్మినారు]] కు నైరృతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు [[మక్కా]] నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగి ఉన్నదిఉంది. ఈ మస్జిద్ లో [[మహమ్మదు ప్రవక్త]] యొక్క "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది.
== చరిత్ర ==
1617 లో [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. [[అబ్దుల్లా కులీ కుతుబ్ షా]] మరియు [[తానా షా]] కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన [[ఔరంగజేబు]] పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది. 1830లో తన కాశీయాత్రలో హైదరాబాద్‌ను తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] పర్యటించారు. ఆయన కాశీయాత్రచరిత్రలో వ్రాస్తూ ''షహరు నడుమ మక్కామజ్జిత్ అనే తురకల జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడియున్నవి కనుక బహుదూరానికి తెలియుచున్నవి. మశీదుకు నెదురుగా లోగడి దివాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా నున్నవి.'' అని వర్ణించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
పంక్తి 10:
ఈ మస్జిద్ ప్రాంగణంలో
[[File:Macca Masjid - 04.jpg|thumb|right|160pxl|మక్కా మస్జిద్ ప్రాంగణం సమాధుల సమూహము.]]
* సమాధుల సమూహము ఉన్నదిఉంది.
* మక్కా మస్జిద్ ఇస్లామీ గ్రంథాలయం ఉన్నదిఉంది.
 
==మస్జిద్ వద్ద బాంబు పేలుడు==