మన దేశం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య, , → , (5) using AWB
పంక్తి 28:
 
==విశేషాలు==
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు]] మరియు [[ఎస్.వి.రంగారావు]] తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని [[పి. లీల]] కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపధ్యగానంలోనేపథ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
* సినిమా కథనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
పంక్తి 38:
# ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
# ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
# కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల
# చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
# జయహే జయహే - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా - నాగయ్య - రచన: సముద్రాల
# జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
# జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల, కృష్ణవేణి - రచన: సముద్రాల
# దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకథ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
పంక్తి 49:
# మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి - రచన: సముద్రాల
# మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి - రచన: సముద్రాల
# మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
# వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా
పంక్తి 56:
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మన_దేశం" నుండి వెలికితీశారు