మామ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), → (3) using AWB
పంక్తి 4:
 
* మేనత్త : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
మేనమామ: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు. దుర్మార్గుడైన [[మామ]], [[మావయ్య|మామయ్య]], [[మేనమామ]] ను [[కంసమామ]] అంటారు. [[శ్రీకృష్ణుడు]] మేనమామ [[కంసుడు]]. [[కంసుడు]] [[శ్రీకృష్ణుడు]] ని చంపాలని ప్రయత్నించి విఫలమౌతాడు.
ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లుమేనత్తలు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు
 
* చూడు: [[చుట్టరికాలు]]
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/మామ" నుండి వెలికితీశారు