1924: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 39:
* [[ఆగష్టు 22]]: [[సి.మాధవరెడ్డి]], [[తెలుగుదేశం]] పార్టీ నాయకుడు.
* [[ఆగష్టు 23]]: [[రాబర్ట్ సోలో]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 3]]: [[కావూరి పూర్ణచంద్రరావు]] అష్టావధాని, గ్రంథరచయిత.
* [[సెప్టెంబరు 4]]: [[కె.వి.రఘునాథరెడ్డి]], రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
* [[సెప్టెంబరు 19]]: [[కాటం లక్ష్మీనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2001)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు