చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , జనభా → జనాభా, → using AWB
పంక్తి 70:
[[దస్త్రం:M. A. Chidambaram Stadium Challenger Trophy 2006.jpg|thumb|200 px|కుడి|యమ్‌. ఏ. చిదంబరం క్రీడాప్రాంగణం - చెన్నై అంతర్జాతీయ క్రికెట్టు పోటీలకు వేదిక]]
=== క్రికెట్టు ===
భారత దేశములో ప్రముఖ ఆటైన [[క్రికెట్టు]] చెన్నై నగరములో కూడా చాలా ప్రసిద్ధ క్రీడ. భారత దేశములోనె అత్యంత ప్రాచీనమైన క్రికెట్టు స్టేడియములలో మద్రాసు చేపాక్ స్టేడీయం ఒకటి. ఈ క్రీడ ప్రాంగణాన్ని [[1916]] సంవత్సరంలో మద్రాసు క్రికెట్టు గ్రౌండు లేదా చేపాక్ క్రీడాప్రాంగణం అనే పేరుతో నిర్మించారు. చేపాక్ స్టేడియం పేరు ఇప్పుడు [[యంఎమ్. . చిదంబరం స్టేడియం]] స్టేడియంగాగా మార్చబడింది. ఇది తమిళనాడు రాష్ట్ర క్రికెట్టు అసోసియేషన్‌కు పుట్టినిల్లు. ఈ స్టేడియంలో 50,000 మంది ప్రేక్షకులు ఆటను వీక్షించే అవకాశం ఉంది. ఈ క్రీడాప్రాంగణంలో 1951-52 భారతదేశ మెదటి టెస్టు మ్యాచ్ విజయం ([[ఇంగ్లాండు]] తో), 1986 ఇండియా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ టై (ప్రపంచ రికార్డులలో రెండే టెస్టు టై మ్యాచ్ లు నమోదయ్యాయి) తో సహా, అనేక రికార్డులు ఈ క్రీడాప్రాంగణంలో నెలకొల్ప బడ్డాయి. చేపాక్ క్రీడాప్రాంగణములోని ప్రేక్షకుల క్రీడా స్ఫూర్తి అనిర్వచనీయము. దానికి ఒక ఉదాహరణగా 1997లో భారదేశానికి పాకిస్తానుకి మధ్య జరిగిన ఇండిపెండెన్స్ కప్పులో సయీద్ అన్వర్ 194 పరుగులు కొట్టగా ప్రేక్షకులు అందరూ నిలబడి చప్పట్లు చరిచిన సంఘటన చెప్పవచ్చు. [[ఐ.ఐ.టి.]] మద్రాసు క్యాంపసులో ఉన్న చెంప్లాస్ట్ క్రికెట్టు స్టేడియం నగరంలో ఉన్న ఇంకో ముఖ్య క్రీడాప్రాంగణం.
 
=== టెన్నీస్ ===
చెన్నై నగరములో క్రికెట్టు తరువాత ప్రముఖ క్రీడ [[టెన్నిస్]]. నుంగంబాకంలో ఉన్న యస్.డి.ఏ.టి టెన్నీస్ స్టేడియంలో 6000 మంది ప్రేక్షకులు టెన్నీస్ వీక్షించడానికి అవకాశం ఉంది. ఈ స్టేడియంలో కృత్రిమ నేలపై నిర్మించబడ్డ ఐదు టెన్నీస్ కోర్టులు ఉన్నాయి. ఈ క్రీడాప్రాంగణంలో ఏ.టి.పి టెన్నీస్ పోటీలు, చెన్నై ఓపెన్ పోటీలకు ఈ స్టేడియం ఒక వేదిక. ఈ క్రీడాప్రాంగణానికి ఉత్తమ నూతన ఏ టి పి టెన్నీస్ పోటికి వేదికగా నిలిచింది. భారతీయ టెన్నీస్ క్రీడాకారులలో ప్రముఖులైన [[విజయ అమృతరాజ్]], [[రామనాథన్ కృష్ణన్]], [[రమేష్ కృష్ణన్]], [[మహేష్ భూపతి]] చెన్నై అందించిన క్రీడాకారులు. ప్రముఖ టెన్నీస్ క్రీడాకారుడు [[లియాండర్ పేస్]] విద్యాభ్యాసము, టెన్నీస్ తర్ఫీదు చెన్నై నగరములోనే పొందాడు.
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు