మార్చి 1: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (9), ను → ను (2), గా → గా (2), తో → తో , ప్రధమ → ప్రథమ, గ using AWB
పంక్తి 1:
'''మార్చి 1''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 60వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 61వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 305 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=March|show_year=true|float=right}}
పంక్తి 5:
== సంఘటనలు ==
 
* [[1768]]: మార్చి 1 , [[1768]] లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, [[1823]] లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని [[గోదావరి జిల్లా]] గా ఏర్పరిచారు. బ్రిటిషు పాలన, 1768-1947. చూడు [[తూర్పు గోదావరి జిల్లా చరిత్ర]] చూడు: [[ఏప్రిల్ 15]]
* [[1925]]: [[గోదావరి జిల్లా]] ను, [[కృష్ణా జిల్లా]] ను విడదీసి, 15 ఏప్రిల్ 1925 , [[1925]] లో, [[పశ్చిమ గోదావరి]] ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఏర్పడిన తరువాత, [[తూర్పు గోదావరి జిల్లా]] గా పేరు మార్చుకొంది. [[తూర్పు గోదావరి జిల్లా]] నుంచి [[విశాఖపట్నం]] జిల్లా ఏర్పడింది.[[విశాఖపట్నం జిల్లా]] నుంచి, [[శ్రీకాకుళం జిల్లా]] 15 ఆగష్టు 1950 నాడు ఏర్పడింది. [[విశాఖపట్టణం|విశాఖపట్నం]] జిల్లా లోని కొంత భాగం, [[శ్రీకాకుళం]] జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న [[విజయనగరం]] జిల్లా ఏర్పడింది. చూడు: [http://eastgodavari.nic.in/ తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు]
 
* [[1925]]:బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన [[మచిలీపట్నం]] కేంద్రంగా సాగింది. [[1794]] లో [[కాకినాడ]], రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. [[1904]] లో [[యర్నగూడెం]], ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. '''[[1925]] [[ఏప్రిల్ 15]]'''న కృష్ణా జిల్లాను విభజించి '''పశ్చిమ గోదావరి జిల్లా'''ను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు [[తూర్పు గోదావరి]]గా మారింది). తరువాత [[1942]] లో [[పోలవరం]] తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.<ref name=history>http://drdakda.nic.in/history.htm</ref> చూడు: [[పశ్చిమ గోదావరి జిల్లా]]

* [[2008]]: [[బంగ్లాదేశ్]] తో [[చిట్టగాంగ్]] లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో [[దక్షిణాఫ్రికా]] ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
 
== జననాలు ==
* [[1887]]: [[చెరుకువాడ వేంకట నరసింహం]], ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964)
* [[1901]]: [[నల్లపాటి వెంకటరామయ్య]], ఆంధ్ర రాష్ట్ర ప్రధమప్రథమ శాసనసభ స్పీకర్. (మ.1983)
* [[1908]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (మ.1986)
* [[1918]]: [[ఆవేటి పూర్ణిమ]], ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)
* [[1938]]: [[యలమంచిలి హనుమంతరావు]], ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)
* [[1942]]: [[కె.జె.రావు]], భారత ఎన్నికల కమీషన్ పరిశీలకులు, బీహార్ లాంటి ప్రమాదకర రాస్ట్రం లోరాష్ట్రంలో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడు.
* [[1951]]: [[నితీశ్ కుమార్]], [[బీహార్]] ముఖ్యమంత్రి.
* [[1955]]: [[వెలమల సిమ్మన్న]], బహు గ్రంధకర్తగ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు.
* [[1983]]: [[ప్రకాష్ చిమ్మల]], [[ఆంధ్రప్రదేశ్]] పాత్రికేయులు.
* [[1986]]: [[ఎన్. సి. కారుణ్య]], పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురి నిమాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు.
 
== మరణాలు ==
Line 32 ⟶ 29:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* -
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మార్చి_1" నుండి వెలికితీశారు