మాస్టర్ మంజునాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను , తో → తో , → , , → , using AWB
పంక్తి 17:
 
==నట జీవితం==
దూరదర్శన్ మరియు వెండితెర లోవెండితెరలో [[శంకర్ నాగ్]] దర్శకత్వంలో నిర్మించిన [[మాల్గుడి రోజులు]] (1987) లో ఇతడి నటన పలువురి ప్రశంశలు పొందినది. ఇది [[ఆర్.కే. నారాయణ్]] రచించిన స్వామి అతని మిత్రులు ఆధారంగా తీసారు.<ref>{{cite web |title="I exactly acted as I imagine Swami to be" |url=http://www.rediff.com/news/2001/may/16spec.htm |date=May 16, 2001 |publisher=[[Rediff.com]] }}</ref><ref name=hin>{{cite news |title=The star of Malgudi Days|url=http://www.hindu.com/lf/2004/10/24/stories/2004102411990200.htm |publisher=''[[ది హిందూ]]'' |date=Oct 24, 2004 }}</ref> దీనికి గాను అతనికి ఆరు జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. తర్వాత [[అగ్నిపథ్]] (1990) సినిమాలో విజయ్ గా అమితాబ్ బచ్చన్ తో నటించాడు. తెలుగు పరిశ్రమలో [[స్వాతి కిరణం]] (1992) లో ముమ్మూట్టి తోముమ్మూట్టితో దీటుగా నటించి మెప్పించాడు.
 
ఇతడు 19 సంవత్సరాల వయసులో [[నటన]]కు స్వస్తి పలికి చదువు మీద శ్రద్ధ చూపి ఎమ్.ఎ. (సోషియాలజీ), చలనచిత్రీకరణ లోచలనచిత్రీకరణలో డిప్లొమా మరియు సి.ఎ. పూర్తిచేశాడు.<ref name=hin/>, <ref name=mm/>
 
== వ్యక్తిగత జీవితం==
మంజునాథ్ క్రీడాకారిణి స్వర్ణరేఖ నుస్వర్ణరేఖను వివాహమాడారు.<ref name=hin/> ఇతడు ప్రస్తుతం [[బెంగళూరు]]లో ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు.<ref name=mm>{{cite news |title=Life and times of Swami |url=http://www.mumbaimirror.com/printarticle.aspx?page=comments&action=translate&sectid=82&contentid=20100328201003280228547848d033c3&subsite= |publisher=[[Mumbai Mirror]] |date=March 28, 2010}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాస్టర్_మంజునాథ్" నుండి వెలికితీశారు