చిలకలపూడి (మచిలీపట్నం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#శ్రీ వరలక్ష్మీ పాలిటెక్నిక్.
#ఎన్.ఎఫ్.ఎస్.ఏ.నిర్మల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2016,జనవరి-9న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, ఈ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్ధం, 2,000 లీటర్ల సామర్ధ్యం గల 3 లక్షల రూపాయల విలువగల ఆర్.వో.ప్లాంటును వితరణగా అందజేసినారు. [5]
#ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాల:- 2016లో ఈ పాఠశాల శతజయంతి ఉత్సవాలను జరుపుకొనుచున్నది. [6]
 
==గ్రామానికి రవాణా సదుపాయం==