"కంప్యూటర్ సాఫ్ట్‌వేర్" కూర్పుల మధ్య తేడాలు

{{విస్తరణ}}
'''కంప్యూటర్ సాఫ్ట్‌వేర్,''' లేదా క్లుప్తంగా '''సాఫ్ట్‌వేర్''' అనేది [[కంప్యూటర్]] వ్యవస్థలో ఉపయోగించే [[కంప్యూటర్ ప్రోగ్రాములు]], [[కంప్యూటర్ ప్రక్రియలు]] సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి వాడే
<ref>{{cite web
సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.
* [[అప్లికేషన్ సాఫ్ట్‌వేర్]] - ఉదాహరణకు [[వర్డ్ ప్రాసెసర్]] వంటి ప్రోగ్రాములు. [[మైక్రోసాఫ్ట్ వర్డ్]], [[అడోబి ఫొటోషాప్]], [[అడాసిటీ]] వంటివి కొన్ని ప్రసిద్ధమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్లు.
* [[ఫర్మ్‌వేర్]] - కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉండే ముఖ్య గణాంక పరికరం యొక్క మెమరీలో అలా ఉండిపోయేలా రూపొందించబడిన సాఫ్ట్‌వేర్.
* [[మిడిల్‌వేర్]] - [[డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ సిస్టమ్]], [[విడియో గేమ్]]లు, [[వెబ్ సైటు]]లు వంటి పరికరాలు లేదా వ్యవస్థలు పని చేయడానికి, వ్యవస్థల మధ్య అనుసంధించడానికి వాడే సాఫ్ట్‌వేర్. ఇలాంటివి అధికంగా [[సీ]], [[సీ++]] వంటి [[ప్రోగ్రామింగ్ భాష]]లో వ్రాఐబడుతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2003276" నుండి వెలికితీశారు