స్టీవ్ జాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

"Steve Jobs" పేజీని అనువదించి సృష్టించారు
"Steve Jobs" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
యాపిల్ ను విడిచిపెట్టాకా, యాపిల్ లో కొందరు సహచరులను తీసుకుని నెక్స్‌ట్ స్థాపించారు. ఉన్నత విద్య, వ్యాపార మార్కెట్ల కోసం ప్రత్యేకించిన కంప్యూటర్లు తయారుచేసే కంప్యూటర్ ప్లాట్ ఫాం కంపెనీగా నెక్స్‌ట్ ప్రారంభించారు. 1986లో జార్జ్ లూకాస్ కంపెనీ లూకాస్ ఫిల్మ్ యొక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టడంతో ప్రారంభించి విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమలో వినూత్నమైన ఆవిష్కరణలకు చేయూతను ఇచ్చారు.<ref name="Pixar Founding Documents"><cite class="citation web">Smith, Alvy Ray. </cite></ref> కొత్తగా వారంతా ప్రారంభించిన పిక్సర్ కంపెనీ మొట్టమొదటి పూర్తి కంప్యూటర్ యానిమేటెడ్ సినిమా అయిన [[టాయ్ స్టోరీ]]<nowiki/>ని నిర్మించింది - జాబ్స్ ఆర్థిక సహకారం, ప్రోత్సాహం వల్ల సాధ్యమైంది.
 
1997లో యాపిల్ తీవ్ర సంక్షోభంలో ఉండగా స్టీవ్ జాబ్స్ సహకారం కోరి నెక్స్‌ట్ కంప్యూటర్స్ ను కొనుగోలు చేసింది. తొలుత సలహాదారుగానే ఉన్న జాబ్స్ క్రమంగా యాపిల్ సీఈవో అయ్యారు. దివాలా ప్రమాదానికి అంచుల్లో ఉన్న కంపెనీని తిరిగి లాభాల బాటలోకి తీసుకువచ్చారు జాబ్స్. 1996లో ప్రఖ్యాత థింక్ డిఫరెంట్ ప్రచారం ప్రారంభించాకా డిజైనర్ జాన్ ఐవ్ తో కలిసి పనిచేసి తర్వాతికాలంలో సాంస్కృతికంగా అల్లుకుపోయిన ఐమేక్, ఐట్యూన్స్, యాపిల్ స్టోర్స్, ఐపోడ్, ఐట్యూన్స్ స్టోర్, ఐఫోన్, యాప్ స్టోర్స్, ఐపాడ్ వంటి ఉత్పత్తులను వరుసగా రూపొందించారు. Macనెక్స్‌ట్ యొక్క OSనెక్స్‌ట్ స్టెప్ was also revamped intoప్లాట్ ఫారం ఆధారంగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టం కూడా [[మ్యాక్ ఓయస్ టెన్|Macమ్యాక్ OSఓయస్ Xటెన్ గా]], based on NeXT's NeXTSTEP platformపునర్నిర్మించారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/స్టీవ్_జాబ్స్" నుండి వెలికితీశారు