ముంతాజ్ అలి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q16121709
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , తో → తో , → using AWB
పంక్తి 35:
| weight =
}}
'''ముంతాజ్ అలీ''' (ممتاز علی) : (జననం:6 నవంబరు, 1948) కేరళ రాష్ట్రంలోని [[త్రివేండ్రం]] లో జన్మించిన ముంతాజ్ అలీ ఓ ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు కృష్ణమూర్తిలా ఓ వేదాంతి. [[జిడ్డు కృష్ణమూర్తి]] కి చెందిన [[రిషి వ్యాలీ]] తో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి. <ref>http://satsang-foundation.org/?page_id=80 Sri M&nbsp;— Founder of Satsang Foundation</ref>
 
జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం మరియు శాంతి కొరకు యావత్ భారతదేశం పర్యటించి, శాంతి, తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక యాత్రలను కార్యక్రమాలను చేపట్టాడు.
 
ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో "The Modern Mystic: Sri M of Madnapalle" అనే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు.<ref>http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle&nbsp;– Documentry&nbsp;– The Modern Mystic: Sri M of Madnapalle</ref>
 
మదనపల్లె సమీపంలో సత్సంగ్ కుటీరంలో తన నివాసం.
Line 53 ⟶ 52:
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:మదనపల్లె ప్రముఖులు]]
[[Categoryవర్గం:1948 జననాలు]]
[[Categoryవర్గం:అద్వైత తత్వవేత్తలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం ప్రముఖులు]]
[[వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు]]
"https://te.wikipedia.org/wiki/ముంతాజ్_అలి" నుండి వెలికితీశారు