యోగా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన, భంధము → బంధము (3), → , , → , (18) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), అధారము → ఆధారము, గ్రంధము → గ్రంథము, భోదించ → బ using AWB
పంక్తి 20:
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
# '''సమాధిపద ''' ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
# '''సాధనపద ''' కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినదివివరించబడింది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
# '''విభూతియోగము ''' జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినదివివరించబడింది.
# '''కైవల్యపద''' మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
 
పంక్తి 28:
** '''అహింస''' హింసను విడనాడటము.
** '''సత్యము''' సత్యము మాత్రమే పలకటము.
** '''అస్తేయ''' దొంగ బుద్దిబుద్ధి లేకుండా ఉండటము
** '''బ్రహ్మచర్యము''' స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
** '''అపరిగ్రహ''' వేటినీ స్వీకరించకుండా ఉండటము.
పంక్తి 46:
 
== సంప్రదాయంలో యోగా ==
ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినదివర్ణించబడింది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.
11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యొగ శాస్త్ర గ్రంధమునుగ్రంథమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను, ప్రాణాయామ పద్దతులనుపద్ధతులను, బంధములను, ముద్ద్రలను మరియు క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు.
అనేక వేల ఆసనములలొఆసనములలో 84 ఆసనములను ముఖ్యములుగ చెప్పబడెనవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనము, సిద్దాసనము, అర్ధ పద్మాసనము, పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడినదిబడింది. ఇదె విధముగ పాతంజలి యొగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము కలదుఉంది.
ప్రాణాయామ సాధనలొసాధనలో - సూర్య భేదన, ఉజ్జాయి, శీతలి, సీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావని, మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను.
జాలంధర బంధము, మూల బంధము, ఉడ్యాన బంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర, మహాబంధ, మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్ అంతర్ శుచి చాల అవసరముగ ఈ హథయొగమున ప్రధాన అంశముగ చెప్పబడినదిచెప్పబడింది.-ధవుతి, నేతి, వస్తి, నొలి, త్రటకం, తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణగలదు.
 
== భగవద్గీతలో యోగములు ==
[[భగవద్గీత]]లో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.
 
* [[అర్జునవిషాద యోగము]]: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.
 
 
పంక్తి 61:
 
 
* [[కర్మ యోగము]]:- కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.
 
 
* [[జ్ఞాన యోగము]]:- నర, నారాయణూల జన్మలు, భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.
 
 
పంక్తి 70:
 
 
* [[ఆత్మసంయమ యోగము]]:- ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు, సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన, భగవంతుని సర్వవ్యాఇత్వము, యోగభ్రష్టత ఫలితాల వర్ణన.
 
 
* [[జ్ఞానవిజ్ఞాన యోగము]]:- భగవంతుని, ఉనికి, గుణగనాలు, ప్రకృతి, మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.
 
 
* [[అక్షరపరబ్రహ్మ యోగము]]:- బ్రహ్మతత్వము, ఆధ్యాతకత, కర్మతత్వము, ఆది దైవతము, ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు, జీవ ఆవిర్భావము, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.
 
 
* [[రాజవిద్యారాజగుహ్య యోగము]]:- మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము, స్వర్గలోకప్రాప్తి, దేవతారాధనా వాటిఫలము, భక్తుల గుణగణాల వర్ణన.
 
 
పంక్తి 91:
 
 
* [[క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము]]:- ప్రకృతి పురుషులు, క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.
 
 
* [[గుణత్రయవిభాగ యోగము]]:- సత్వగుణము, రజోగుణము, తామసగుణము వివరణ, వారి ఆహారవ్యవహారాల వర్ణన.
 
 
పంక్తి 100:
 
 
* [[దైవాసురసంపద్విభాగ యోగము]]:- దైవీగుణసంపద, అసురీగుణసంపద కవారి ప్రవృత్తి, ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.
 
 
* [[శ్రద్దాత్రయవిభాగ యోగము]]:- సత్వ, రాజసిక, తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.
 
 
* [[మోక్షసన్యాస యోగము]]:- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము, సన్యాసము గురించిన వర్ణన.
 
== వ్యాప్తి ఆదరణ ప్రయోజనము ==
పంక్తి 116:
; బౌద్ధ సంప్రదాయంలో యోగా
 
4వ 5వ శతాబ్దంలో బుద్ధ సంప్రదాయిక పాఠశాల '''యోగాచార '''తత్వము, భౌతికము భోదించబడినవిబోధించబడినవి. జెన్ (చెన్) మహాయాన బుద్ధిజమ్ పాఠశాలలలో చెన్ అంటే సంస్కృత ధ్యాన రూపాంతరమని భావిస్తున్నారు. ఈ పాఠశాలలను యోగా పాఠశాలలుగానే పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.
 
;టిబెటన్ బౌద్ధం
 
టిబెట్ బుద్ధిజమ్ యోగాను కేంద్రీకృతము చేసుకొని ఉంది.నిగమ సంప్రదాయంలో సాధకులు మహాయోగముతో ప్రారంభించి, అను యోగము నుండి అతి యోగము వరకు యోగశాస్త్ర లోతులను చూడటనికి ప్రయత్నిస్తారు. షర్మ సంప్రదాయాంలో అనుత్తర యోగము తప్పనిసరి.తాంత్రిక సాధకులు త్రుల్ కోల్ లేక ప్రజ్ఞోపాసన సుర్య, చంద్రులను
ఉపాసించినట్లు దలైలామా వేసవి దేవాలయ కుడ్య చిత్రాలు చెప్తున్నాయి.
 
;తాంత్రిక శాస్త్రంలో యోగము
 
తాంత్రికులు మాయను ఛేదించి భగవంతునిలో ఐక్యము (మోక్షము) కావడానికి షట్చక్రోపాసన చేస్తారు.దీనికి ధ్యానయోగము అధారముఆధారము.దీనిని కుండలినీ ఉపాసన అంటారు.మార్గము ఏదైనా యోగశాస్త్ర లక్ష్యము మోక్షము.
 
 
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు