రంగారెడ్డిగూడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (2), → using AWB
పంక్తి 1:
'''రంగారెడ్డిగూడ''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[బాలానగర్ (మహబూబ్ నగర్)|బాలానగర్]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509202. ఈ గ్రామము 44వ నెంబరు (పూర్వపు పేరు 7 వ నెంబరు) [[జాతీయ రహదారి]] పై [[జడ్చర్ల]] మరియు బాలానగర్ మధ్యలో కలదుఉంది. ఈ గ్రామమునకు రైలు సదుపాయము కూడా కలదుఉంది. ఈ రైల్వే స్టేషను [[సికింద్రాబాద్|సికింద్రాబాదు]] రైల్వే స్టేషను నుంచి 78 కిలో మీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది.
{{Infobox Settlement/sandbox|
‎|name = రంగారెడ్డిగూడ
పంక్తి 96:
;జనాభా (2011) - మొత్తం 2,644 - పురుషుల సంఖ్య 1,288 - స్త్రీల సంఖ్య 1,356 - గృహాల సంఖ్య 596
;
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2248. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2644. ఇందులో పురుషుల సంఖ్య 1288, స్త్రీల సంఖ్య 1356. గృహాల సంఖ్య 596. అక్షరాస్యత శాతం 47.09%. గ్రామ కోడ్ సంఖ్య 575125.
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డిగూడ" నుండి వెలికితీశారు