రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 9:
| religion = [[హిందూ]] (తెలుగు బ్రాహ్మణ)
}}
'''రమ్య బెహరా''' ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ [[నేపధ్య గాయని]]. రమ్య నరసరావుపేట, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌లో పుట్టి హైదరాబాద్, తెలంగాణ లోతెలంగాణలో పెరిగింది. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ సినిమాలలో ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన [[ఎం. ఎం. కీరవాణి]] రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.<ref>http://www.deccanchronicle.com/150129/entertainment-bollywood/article/baby%E2%80%99s-telugu-connection</ref>
ఈమె ఇటీవల పాటలు పాడిన సినిమాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది<ref>https://www.youtube.com/watch?v=b6_7rGu96nU</ref>, కృష్ణాష్టమి, [[బ్రూస్ లీ (సినిమా)|బ్రూస్ లీ]], [[బాహుబలి:ద బిగినింగ్]], టెంపర్, [[ఒక లైలా కోసం]], [[ప్రేమకథా చిత్రమ్]], [[లౌక్యం]], కొత్తజంట, చిన్నదాన నీకోసం, [[దిక్కులు చూడకు రామయ్య]]. ఈమె ప్రస్తుతం కొన్ని కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో కూడా పాడుతున్నారు. నేపథ్య గాయకురాలిగా ఈమె మొదటి హిందీ చిత్రం పాట "మైన్‌ తుఝ్సె ప్యార్ నహీ కర్తి" ఈ పాటను ఎం.ఎం.కీరవాణి బేబీ (2015 సినిమా) కోసం స్వరపరచాడు.
 
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు