రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గo → గం , లో → లో (2), ను → ను (4), ధీర్ఘ → దీర్ఘ, ఆదారం → ఆధార using AWB
పంక్తి 20:

== బాల్యము, విద్యాభ్యాసము ==
వంగదేశంలో [[1861]] [[మే 7]] వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.

రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, [[ఇంగ్లీషు]] అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న [[ఆంగ్ల]] నవలలను స్వయంగా చదివేవాడు. [[కాళిదాసు]], [[షేక్స్‌పియర్]] రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.

రవీంద్రుడు [[ఇంగ్లాండు]]లో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే ''భగ్న హృదయం'' అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత '''1883 డిసెంబర్ 9''' న '''మృ ణాలిని దేవీ'''ని వివాహమాడెను.

== సాహితీవ్యాసంగం
== సాహితీవ్యాసంగo
రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన ''సంధ్యాగీత్'' కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. [[వందేమాతరం]] గీతాన్ని రచించిన [[బంకించంద్ర ఛటర్జీ]] కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు ''విర్గరేర్ స్వప్న భంగ'', 'sangeetha prabhata'' అనే కావ్యాలను రచించాడు.Rabindranath Tagore....

పంక్తి 45:

== స్వాతంత్ర్య సాధన,జనగణమణ ==
రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. [[పృథ్వీరాజు]] పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం [[బాలగంగాధర తిలక్|తిలక్‌]]ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. [[బెంగాల్ విభజన]] ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ [[1896]] లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన '''వందేమాతరాన్ని''' ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన '''' జనగణమణ '''' ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుధీర్ఘసుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ''''జనగణమన'''' దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాద్]] [[1950]] [[జనవరి 24]]న ''[[జనగణమన]]'' ను జాతీయ గీతంగా ''[[వందేమాతరం]]'' ను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.

== రచనలనుండి ఉదాహరణలు ==
గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.

'''ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలుపులన్నింటినీ బంధించి,
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?
కళ్ళు తెరచి చూడు.
నీవు ఆరాధించే దేవుడు
నీ ఎదుట లేడు!
ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,
ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,
అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.
వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.
నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి
ఆనేల మీదికి పదా.....'''

;విస్తృతంగా జనప్రియమైన మరొక రచన. ఇది చాలా పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చబడుతుంది.
Line 69 ⟶ 68:
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;

Where the mind is led forward by thee into ever-widening thought and action--action—Into that heaven of freedom, my Father, let my country awake.

Into that heaven of freedom, my Father, let my country awake.

;దీనికి తెలుగు అనువాదం
Line 103 ⟶ 100:
* మృణాళినీదేవి మరణం: 1902
* శాంతినికేతన్‌ స్థాపన: 1901 డిసెంబరు.
* ''గీతాంజలి'' కి [[నోబెల్ బహుమతి]]: 1913 నవంబరు.
* విశ్వభారతి స్థాపన: 1921 డిసెంబరు.
* మరణం: 1941, ఆగస్టు 7.
Line 113 ⟶ 110:
== వనరులు ==
{{Commonscat|Rabindranath Tagore|రవీంద్రనాధ టాగూరు}}
* ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక లోమాసపత్రికలో ఆళ్ల నాగేశ్వరరావు వ్యాసం ఆదారంగాఆధారంగా

== బయటి లింకులు ==
Line 121 ⟶ 118:
{{నోబెల్ బహుమతి విజేతలైన భారతీయులు}}
{{బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము}}

==[[మూలాలు]]==

[[వర్గం:బెంగాల్ చరిత్ర]]
[[వర్గం:బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు