రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కలదు. → ఉంది., జరిగినది. → జరిగింది. using AWB
పంక్తి 1:
{{మొలక}}
'''రవీంద్ర భారతి''' ([[ఆంగ్లం]]: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. [[హైదరాబాద్]] లో [[సైఫాబాద్]] ప్రాంతంలో లకడీ కా పుల్ (కలప వంతెన) బస్టాండ్ సమీపంలో కల ఈ పెద్ద భవనములో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని [[తెలంగాణ]] ప్రభుత్వ [[సాంస్కృతిక శాఖ]] నిర్వహిస్తున్నది. తెలంగాణ భాషా మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు [[మామిడి హరికృష్ణ]] రవీంద్ర భారతి పర్యవేక్షిస్తున్నారు.
 
[[బొమ్మ:RavIMdhraBaarati.jpg | right|thumb|250px| రవీంద్రభారతి, కొత్త హంగులతో]]
==నిర్మాణము==
 
రవీంద్రభారతి నిర్మాణము [[1964]] లో జరిగినదిజరిగింది. మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది.
 
==విశేషాలు==
పంక్తి 13:
* ఒకే సారిగా వెయ్యిమంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం.
* దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
* ముందు వైపు హాలులో [[రవీంద్రనాధ్ ఠాగూర్]] విగ్రహము కలదుఉంది.
* దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన కలపను వాడారు
 
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు