రాక్షస గూళ్లు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
[[File:Dolmen fr Godavari district, Andhra Pradesh, India (KVHAAs Månadsblad 1880 s09 fig7).jpg|thumb|తూర్పు గోదావరి జిల్లాలోని ఒక రాక్షస గుడి]]
కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట.. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైన చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుంట తయారు చేసి అందులో పెట్టి ఆకులు, నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు '''పాండవ గుళ్లు ''' లేదా '''రాక్షస గూళ్ళు '''
ఈ సమాధుల్లోనూ రకాలు
[[File:Megalithic Dolmen at Dannanapeta 03.jpg|thumb|శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద మెగాలిథిక్ రాక్షస గుడి]]
== డాల్మెన్లు ==
రాతి పలకలతో
=== డాల్మెన్ సమాధి ప్రాంతాలు ===
[[వాడవల్లి]], [[శిరిపురం]], [[వెల్లటూరు]], [[చిట్యాల]]
Line 14 ⟶ 16:
పెద్ద గోయి తీసి రాతి పలకలతో సిద్ధపరచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి, చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుండ్లను పేర్చి సురక్షితమొనర్చిన సమాధులను '''సిస్త్లు ''' అని అంటారు.
=== సిస్త్ సమాధి ప్రాంతాలు ===
[[మట్టపల్లి]], [[తిప్పర్తి]], [[నల్లగొండ]], [[ఏలేశ్వరం]], [[వలిగొండ]], [[మౌలాలి]], [[రాయగిరి]], [[తుమ్మల గూడెం]], [[పొడిచేడు]], [[సింగాపురం]], [[దేవరుప్పల]], [[నడింపల్లి]], [[కదంబాపూర్]], [[పెద్ద మరూర్]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం: చరిత్ర]]▼
[[వర్గం:
[[వర్గం:రాతి యుగం]]
|