రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (8), కు → కు (2), గా → గా , స్థంభము → స్తంభము, బడినది. using AWB
పంక్తి 1:
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
[[File:Rayalaseema in Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం (జూన్ 2 నుండి అధికారికముగా)]]
[[బొమ్మ:Rayalaseema.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం (ఆకుపచ్చ రంగుతో సూచించబడినది)]]
[[File:Tirumala Venkateswara temple entrance 09062015.JPG|thumb|తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము]]
[[File:Lord Venkateswara on Gaja Vahanam..JPG|thumb|[[తిరుమల]] వీధులలో గజ వాహనసేవలో [[వెంకటేశ్వర స్వామి]]]]
[[File:A pillar at Ahobilam temple in Kurnool District of Andhra Pradesh.jpg|thumb| [[అహోబిళం]] లోని ఒక గుడిలో నున్న స్థంభముస్తంభము]]
[[File:Basavannah statue at Lepakshi.JPG|thumb|[[లేపాక్షి]]లో ఉన్న బసవన్న విగ్రహము]]
[[File:View of Kanipakam Temple, Chittoor district.jpg|thumb|[[కాణిపాకం]] లో గుడి]]
[[Image:yaganti.jpg|thumb|[[యాగంటి]] లోని పుష్కరిణి]]
[[File:Madhavaraya temple gandikota.jpg|thumb|గండికోటలోని మాధవరాయ గుడి]]
[[File:Upper view of Kapila Theertham waterfalls Tirupathi.JPG|thumb|కపిలతీర్థం లోని జలపాతాలు]]
 
'''రాయలసీమ''' అనునది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగం లోభాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]] లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడినదిపరిపాలించబడింది. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగినదిపెరిగింది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం ''' అని పేరు వచ్చినదివచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]] మరియు [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగంగా ఉన్నవిఉన్నాయి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]] లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]] లో చేర్చారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణాలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్ర ప్రదేశ్]] లో భాగంగా ఉంటున్నవి.
 
తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ [[తెలుగు]],[[తమిళం]], [[కన్నడ]] మరియు [[ఉర్దూ]] కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.
 
కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని [[కర్నూలు]]ను కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడడంతో రాజధాని [[హైదరాబాదు]] కు మారింది.
 
==వ్యుత్పత్తి==
పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞత గాకృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో '''దత్త మండలాలు''' లేదా '''దత్త సీమ''' పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో [[నంద్యాల]] పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభ లోమహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో [[చిలుకూరి నారాయణ రావు]] [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి [[సంస్కృతి]] మరియు వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) '''రాయలసీమ''' అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయినదిస్థిరపడిపోయింది. [[కోస్తా]] ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 16 నవంబరు 1937 లో '''శ్రీబాగ్ ఒడంబడిక''' రూపొందించబడినదిరూపొందించబడింది.
 
==రాయలసీమ సంస్కృతి==
పంక్తి 36:
[[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యపు]] చక్రవర్తి అయిన [[శ్రీ కృష్ణదేవ రాయలు]] హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలో]] ఐదు మంది ([[అల్లసాని పెద్దన]], [[నంది తిమ్మన]], [[ధూర్జటి]], [[కందుకూరి రుద్రకవి]] (మాదయ్యగారి మల్లన), [[అయ్యలరాజు రామభధ్రుడు]]) ఈ ప్రాంతం వారే.
 
[[కడప జిల్లా]] కి చెందిన [[వేమన|యోగి వేమన]], [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|బ్రహ్మం గారు]] తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. [[శ్రీమద్భాగవతము]]ని రచించిన [[పోతన|పోతనామాత్యుడు]] కూడా [[ఒంటిమిట్ట]] లోనే జన్మించాడన్న అభిప్రాయం కలదుఉంది.
 
[[బళ్ళారి రాఘవ]], [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]], [[కోలాచలం శ్రీనివాసరావు]] వంటి రంగస్థల ప్రముఖులను అందించిన [[బళ్ళారి]]ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని '''రాఘవ కళా మందిర్''' బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.
పంక్తి 44:
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.
===భాష===
రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి వున్నదిఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా [[ఉర్దూ భాష]] వున్నదిఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట మరియు దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం కలదుఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడినదిస్థాపించబడింది.
===సంగీతం===
బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన [[త్యాగరాజు]] [[కాకర్ల (అర్ధవీడు)]]కి చెందినవాడు. ప్రస్తుతం ఇది [[ప్రకాశం జిల్లా]] ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
పంక్తి 60:
* '''[[కె.వి.రెడ్డి]]:''' ప్రముఖ దర్శకులు. [[తాడిపత్రి]]కి చెందినవారు.
* '''[[నీలకంఠ]] :''' [[షో]], [[మిస్సమ్మ (2003 సినిమా)|మిస్సమ్మ (2003)]] ల దర్శకుడు
* '''[[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి]]:''' [[మల్లీశ్వరి]] (1951) చిత్రదర్శకుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు. [[కడప జిల్లా]] [[పులివెందుల]] తాలూకా [[కొత్తపల్లి]]కి చెందిన వారు
* '''[[బి.నాగిరెడ్డి]]:''' ప్రముఖ నిర్మాత. [[కడప జిల్లా]]
* '''[[శాంతకుమారి]]:''' అలనాటి నటి. [[కడప జిల్లా]], [[ప్రొద్దుటూరు]]
పంక్తి 74:
* [[యాగంటి]] శివాలయం
* [[మంత్రాలయం]] రాఘవేంద్రస్వామి ఆలయం
* [[అమీన్ పీర్ దర్గా| కడప పెద్ద దర్గా]]
* [[పుట్టపర్తి]] [[సత్య సాయి బాబా]] ఆలయం
* [[కాణిపాకం]] విఘ్నేశ్వరాలయం
పంక్తి 86:
* [[తాడిపత్రి]]
* [[గండి క్షేత్రం]]
* [[బోయ కొండ గంగమ్మ| శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం]]
 
===పర్యాటక ప్రదేశాలు===
పంక్తి 101:
 
==భౌగోళిక మార్పులు==
స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి [[ప్రకాశం]] జిల్లాను ఏర్పరచినారుఏర్పరచారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.
 
==పరిశ్రమలు==
పంక్తి 140:
* కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు
* శాంతి రాముడు వైద్య కళాశాల, నంద్యాల
* కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ (KSRM) ఇంజినీరింగ్ కళాశాల, పులివెందుల రోడ్, కడప
* [[యోగి వేమన విశ్వవిద్యాలయం]], కడప (పూర్వం SVU PG Center)
* [[శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]], అనంతపురం
పంక్తి 161:
* శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప సంస్థ కళాశాల, తిరుపతి.
* [[రాయలసీమ విశ్వవిద్యాలయం]], కర్నూలు.
* జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల.
* శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.
* శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి.
పంక్తి 169:
* ఆంధ్ర ప్రదేశ్ రెసిడెంషియల్ విద్యా సంస్థల సొసైటీ, పాఠశాల నుండి డిగ్రీ కళాశాల వరకు, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా.
==వన సంపద==
ఎన్నో అరుదైన వృక్షాలు, పక్షులు, ఔషదులు, జంతువులు ఇక్కడి అడవుల్లో వున్నాయిఉన్నాయి.
* [[కలివికోడి]]
* [[ఎర్ర చందనం]]
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు