వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధ → గ్రంథ (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాదు (1899-1986)'''
==పరిచయం==
[[జయంతిపురం]] రాజా అని ప్రసిధ్ధి పొందిన వాసిరెడ్డిదుర్గా సదాశివేశ్వర ప్రసాదు కృష్ణాజిల్లా జగయ్యపేట వాస్తవ్యుడు. ఈయన [[ముక్త్యాలరాజా]] చంద్రమౌళీశ్వర ప్రసాద్ సోదరుడు. లోకమాన్య [[బాలగంగాధర తిలక్]] సారథ్యములోనే ఆయన స్వతంత్రసమర యోధములో ప్రవేశించి, గాంధీ స్వాతంత్రోద్యమములందు, కృష్ణాజిల్లా కాంగ్రెస్సు కార్యకలాపాలలో విశేష పాత్రవహించిన ప్రముఖుడు. ఈయన సంస్కృతాంధ్రములలో పండితుడు, ఇంతేగాక ఈయన అసాధారణ పాళీ భాషాకోవిదుడు. బౌధ్ధవాజ్ఞయ పరిశోధనలో ప్రవీణుడు. ఈయన 1926 లో రచించిన 'ధమ్మపదము' అను బౌధ్దమతానికి సంబంధించిన పుస్తకము చాల విశేషమైనది. 1906 లో[[కొమర్రాజు లక్ష్మణరావు]] గారు స్ధాపించిన [[విజ్ఞాన చంద్రికా మండలి]] అను సాహిత్య ప్రచురణ సంఘము నకు [[అయ్యంకి వెంకట రమణయ్య]]గారి తరువాత 1935 లో ఆ మండలికి కార్యదర్శిగా ఊన్నారు . వీరి పేరు తదుపరి సంబోధన జయంతిపురం రాజా గారని (రాజాగారనిీ) చేయబడినది. 1986 ఏప్రిల్ 13 వ తారీఖున పరమదించారు.<ref>శ్రీ వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ గారి కి శ్రధ్ధాజలి సమర్పణ. విద్యోదయ ప్రింటర్సు, విజయవాడ-2</ref>,<ref>"వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాదు గారు"(అప్రచురిత వ్యాసము) దిగవల్లి వేంకట శివరావు</ref>
 
==వంశము,పుట్టుపూర్వోత్తరాలు==