వట్టిచెరుకూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లొ → లో (3), గా → గా , ఎంతొ → ఎంతో, కూడ → కూడా , using AWB
పంక్తి 125:
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రస్తుతం 270 మంది విద్యార్ధులువిద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [11]
#హెచ్.ఇ.పాఠశాల:- ఈ పాఠశాలలో స్వచ్ఛభారత్ నిధులతో, అధునాతన మరుగుదొడ్ల నిర్మాణాన్ని, 13,జులై-2015నాడు ప్రారంభించారు. [13]
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 137:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాదెండ్ల శ్రీలత, సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ నాదెండ్ల శ్రీనివాసరావు ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [5]&[9]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా భ్రమరాంబికా సమేత బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు, 2014,జూన్-8, ఆదివారం రాత్రి, కన్నులపండువగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయాన్ని అందముగా అలంకరించారు. ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించుటకు ఒక ధ్వజస్థంభాన్నిధ్వజస్తంభాన్ని, రాజమండ్రి అటవీ ప్రాంతం నుండి దేవాదాయ శాఖవారు కొనుగోలు చేసి తీసికొని వచ్చి, కళ్యాణమంటపంలో ఉంచారు. ఈ ధ్వజస్థంభానికిధ్వజస్తంభానికి 2014,అక్టోబరు-24, కార్తీకమాసం శుద్ధ పాడ్యమి నాడు పూజలు చేసారు. [4],[8]&[10]
#ఈ ఆలయానికి, 14.53 ఎకరాల మాగాణి భూములూ మరియూ 24.07 ఎకరాల మెట్టభూములూ మాన్యం భూములున్నవి. [12]
#ఈ ఆలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన ధ్వజస్థంభంపైధ్వజస్తంభంపై, 2015,అక్టోబరు-3వ తేదీనాడు, కలశ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. [15]
 
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
పంక్తి 158:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ మన్నె చిననాగయ్య :- ఈ గ్రామవాసులైన వీరు 1953 నుండి 1967 వరకూ ఈ గ్రామ సర్పంచిగా ఉన్నారు. 1967 నుండి 1972 వరకూ ప్రత్తిపాడు సమితి అధ్యక్షులుగా ఉన్నారు. తరువాత గుంటూరు తాలూకా పొగాకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. తరువాత గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా పనిచేశారు. తరువాత స్వతంత్ర పార్టీ తరపున ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ గాఏగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు 91 ఏళ్ళ వయసులోనూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 35 సం. వివిధ పదవులలోనూ రాణించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రైతు కుటుంబములో పుట్టిన ఆయన, అన్నదాతల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడ్డారు. ఆదర్శప్రజాప్రతినిధికి నిలువెత్తు ప్రతిబింబంగా నిలుస్తున్న ఆయన సేవలను ఇప్పటికీ ప్రజలు కొనియాడుచుండటం విశేషం. [3]
==గ్రామ విశేషాలు==
గుంటూరు జిల్లా లోని ప్రధాన మండలాలో ఒకటిగా భాసిల్లుతున్నది. ఈ గ్రామములో సుమరుగా 5000 జనాభా కలరు. ఇక్కడి ప్రజల ప్రధానముగా వ్యవసాయము మీద అధారపడి జీవనము సాగిస్తున్నారు ప్రధాన పంతలు వరి,పత్తి,మిర్చి. ఈ వూరి కింద అత్యధిక ఆయకట్టు సాగవుతున్నది. ఈ వూరులొవూరులో ఎంతొఎంతో మంది విధ్యాధికులువిద్యాధికులు కూడకూడా కలరు. ఈ గ్రామము ప్రశాంత జీవనానికి అలవాలమైనది. ఈ గ్రామములో కమ్మ సామాజిక వర్గమువారు ఎక్కువగా నివసించుచున్నారూ ఆ తరువాత మాదిగలు, మాలలు ఎక్కువగ ఉన్నారు. వీరిలొనువీరిలోను చాల మంది విధ్యవంతులువిద్యవంతులు కలరు. ఈ గ్రామములొగ్రామములో SC,BC VOTES ఎక్కువగ ఉన్నాయి.ఈ గ్రామము సామాజిక సహ జీవనానికి మారు పేరుగ ప్రసిద్ధి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/వట్టిచెరుకూరు" నుండి వెలికితీశారు