వడ్డెర చండీదాస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వడ్డెర చండీదాసు''' ([[నవంబర్ 30]], [[1937]] - [[జనవరి 30]], [[2005]]) (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత.
 
== జననం ==
పంక్తి 13:
[[బొమ్మ:Telugubookcover anukshanikam.JPG|right|thumb|100px]]
దీని రచనాకాలం 1979-81, కథాకాలం 1971-80. రెండు వందలు పైగా పాత్రలు, కోకొల్లుగా సంఘటనలతో ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో ఘటనలన్నీ నిజాలు, చారిత్రికాలు. ఈ నవలలో మరొక విశేషం - తెలుగు నవలా సాహిత్యంలో ఎన్నడూ లేని వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊళ్ళపేర్లు చిరినామాలతో సహా పేర్కొనడం.
 
 
[[ఆంధ్రజ్యోతి]] వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది.
Line 24 ⟶ 23:
 
==మూలాలు==
<references/>

[[వర్గం:తెలుగు నవలా రచయితలు]]
[[వర్గం:2005 మరణాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/వడ్డెర_చండీదాస్" నుండి వెలికితీశారు