వింధ్య పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నాయి. → ఉన్నాయి. using AWB
పంక్తి 3:
'''వింధ్య పర్వతాలు''' లేదా '''వింధ్య పర్వత శ్రేణి''' ([[ఆంగ్లం]] : [[:en:Vindhya Range|Vindhya Range]]), ([[సంస్కృతం]] विन्‍ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్ మరియు దక్షిణ భారత్ కు విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.
 
ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా [[మధ్యప్రదేశ్]] లో గలవు. వీటి పశ్చిమ భాగాలు [[గుజరాత్]] లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి వున్నాయిఉన్నాయి. వీటి తూర్పు భాగాలు [[మిర్జాపూర్]] వద్దగల [[గంగానది]] వరకూ వ్యాపించియున్నాయి.
 
వీటి దక్షిణ వాలులు [[నర్మదా నది]], [[అరేబియా సముద్రం]] వరకూ వ్యాపించియున్నవి.
పంక్తి 15:
 
==బయటి లింకులు==
 
 
{{coord|24|37|N|82|00|E|region:IN_type:mountain|display=title}}
"https://te.wikipedia.org/wiki/వింధ్య_పర్వతాలు" నుండి వెలికితీశారు