విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), సాంప్రదాయా → సంప్రదాయా using AWB
పంక్తి 1:
[[File:Te-Wiktionary-firstpage.png| thumb|right| తెలుగు విక్షనరీ ముఖ పత్ర తెరపట్టు]]
'''విక్షనరీ''' <ref>[http://te.wiktionary.org విక్షనరీ సైటు] </ref>, [[వికీపీడియా]] యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం [[వికి]], [[నిఘంటువు| డిక్షనరి ]] పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము ([[నిఘంటువు]]). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు [[భాష]]లలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.
=== విక్షనరీ అభివృద్ధి ===
జులై 2005 లో ప్రారంభమైన తెలుగు విక్షనరీ, 34,751 పదాల పేజీలకు (సెప్టెంబర్ 17, 2010 న) విస్తరించింది. అగష్టు-అక్టోబర్ 2007 మధ్యకాలంలో లోమధ్యకాలంలోలో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది.
 
==విక్షనరీ రూపము ==
పంక్తి 10:
==విక్షనరీలో పనిచేసే విధానం ==
===కొత్త పదము చేర్చటం===
ముందుగా మొదటి పేజిలో మీకు కావలసిన [[పదం]] కోసం వెతకండి. ఆ పదం లేకపోతే సృష్టించాలా అన్న సందేశం వచ్చి ఆ పదం విషయంలో వున్నపేజీలేవైనా వుంటే వాటిని చూపిస్తుంది. సృష్టించాలా అనే దానిపై నొక్కితే, మీకు ఖాళీ పేజీ కనపడుతుంది. దానిలో మీరు తెలుగు పదం చేర్చబోతుంటే <nowiki> {{ subst: కొత్త తెలుగు పదం}}, ఆంగ్ల పదం చేర్చబోతుంటే {{subst: కొత్త ఆంగ్ల పదం}}</nowiki> అని రాసి దాచండి, ఆ తరువాత మార్పులు చేయండి. దీనిని సులభంగా చేయాలంటే మీరు [[ Wikt: పదాల మూస| పదాల మూస]] అనే పేజీకి వెళ్లి మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లోరంగులో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి ప్రారంభ మూసతో సహా పేజీ సిద్ధం అవుతుంది. మీరు తగినట్లుగా మార్పులు చేసి భద్ర పరచితే చాలు. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వివరాన్ని క్రింద చూడండి. ఆంగ్ల పదాన్ని చేర్చేటప్పుడు వున్న తెలుగు పదానికి లింకు ఇస్తే చాలు. పరభాషా పదాల పూర్తి వివరాల కొరకు సంబంధిత విక్షనరీ చూడాలి.
 
===వ్యాకరణ విశేషాలు===
పంక్తి 30:
 
===బయట లింకులు===
తెవీకీ లోతెవీకీలో ఆ పదంతో వ్యాసం వుంటే లింకులు ఇవ్వాలి.
 
===వర్గాలు===
పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. ఉదా: [[wikt:కంప్యూటర్|కంప్యూటర్]], [[wikt :మీట| మీట]] లాంటి పదాలను [[wikt:వర్గం:సమాచార సాంకేతిక పదాలు|సమాచార సాంకేతిక పదాలు]] వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.
 
===ఇతరాలు===
పంక్తి 39:
 
==పద సేకరణ ==
విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో మన వాడే పదాలను చేర్చాలి. ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి. జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సాంప్రదాయాలసంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు. ఇలా విభిన్న పదాలను చేర్చ వచ్చు.వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు. ఇలా మన పరిసరాలను గమనిస్తే అనేకానేక పదాలు వినిపిస్తాయి. వాటన్నింటినీ ఇక్కడ నిక్షిప్తం చేయవచ్చు.
== విక్షనరీ గణాంకాలు ==
* [http://te.wiktionary.org/w/index.php?title=Special:Statistics తెలుగు వీక్షనరీ ప్రస్తుత ముఖ్య గణాంకాలు]
పంక్తి 45:
 
==ఇవీ చూడండి==
* [[వికీపీడియా:తెవికీ_వార్తతెవికీ వార్త/2010-09-24/తెలుగు_విక్షనరీ_అభివృద్ధి|తెలుగు విక్షనరీ అభివృద్ధి|తెలుగు విక్షనరీ అభివృద్ధి, టి సుజాత, తెవికీ వార్త, సెప్టెంబరు,24, 2010]]
==వనరులు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం: నిఘంటువులు]]
[[వర్గం:తెలుగు]]
[[వర్గం:వికీమీడియా ప్రాజెక్టులు]]
"https://te.wikipedia.org/wiki/విక్షనరీ" నుండి వెలికితీశారు