విదిశ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

హిందీ లిపిలో ఉవచ్చారణ ప్రకారం విదిశా అని ఉండాలి, విదీష లకాదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), విధ్యా → విద్యా, అక్షరాశ్యత → అక్షరాస్యత, → using AWB
పంక్తి 21:
|Website = http://www.vidisha.nic.in
}}
[[మధ్యప్రదేశ్]] రాష్ట్ర 51 జిల్లాలలో '''విదిశా''' జిల్లా (హిందీ:) ఒకటి. విదిశా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
 
==సరిహద్దులు==
పంక్తి 28:
 
== భౌగోళికం ==
విదిశా జిల్లా విధ్యాచలవిద్యాచల పీఠభూమిలో ప్రధాన వింధ్యపర్వత శ్రేణిలో ఉంది. జిల్లాలో వింధ్ యపీఠభూమి ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. ఈ పర్వత శ్రేణి నుండి పలు నదులు జన్మించి ప్రవహిస్తున్నాయి. వీటిలో బెత్వా, బినా మరియు సింధ్ నదులు ప్రధానమైనవి. వింధ్యపర్వత శ్రేణిలో జన్మించిన నదులు మాల్వా పీఠభూమి వైపు ప్రవహిస్తున్నాయి.
.<ref name=admin>{{cite web|url = http://www.vidisha.nic.in/ | title =Vidisha | work = |publisher = District administration|accessdate = 2010-08-19 }}</ref>
జిల్లా 23 - 0 నుండి 20’ మరియు 24 - 0 నుండి 22' ఉత్తర అక్షాంశం మరియు 77 - 0 నుండి 16’ మరియు 78 - 0 నుండి 18’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 7,371 చ.కి.మీ
జిల్లాలో చారిత్రక నగరమైన బెస్నగర్ మరియు సాంచి బౌద్ధ స్తూపం ఉన్నాయి.<ref name=mp/>
 
==చరిత్ర==
[[1904]] లో ఏర్పాటు చేసిన భిలాస జిల్లాలో గ్వాలియర్ రాజాస్థానంలోని విదీష తాలూకాగా మరియు బసోడా తాలూకా ఉండేవి. [[1947]] లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మునుపటి గ్వాలియర్ రాజాస్థానం [[1948]]లో రూపొందించబడిన మధ్యభారతం రాష్ట్రంలో భాగంగా మారింది. [[1949]] లో భిలాస జిల్లాతో చిన్న కురువై రాజాస్థానం చేర్చబడింది. [[1956]]లో
మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన తరువాత విదీష జిల్లా ప్రస్తుత రూపానికి చేరుకుంది. [[భోపాల్]] రాజాస్థానం (1949-56) మరియు సిరొన్ తాలూకా, [[రాజస్థాన్]] రాజాస్థానంలో కొంత భాగం పురాతన తోంక్ రాజాస్థానంలోని కొంత భాగం చేర్చి [[మధ్యప్రదేశ్]] రాష్ట్రం రూపొందించబడింది. సిరోని తాలూకా మరియు భోపాల్ రాజాస్థానంలోని పిక్లోన్ పరగణాలు విదీష జిల్లాకు కలుపబడ్డాయి.<ref name=admin/>
 
పంక్తి 43:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,458,212,<ref name=districtcensus>{{cite web | url =http://www.census2011.co.in/census/district/310-vidisha.html | title = Vidisha District Population Census 2011, Madhya Pradesh literacy sex ratio and density | year = 2011 | publisher = Census Organisation of India|archiveurl=http://web.archive.org/web/20130103070025/http://www.census2011.co.in/census/district/310-vidisha.html|archivedate=3 January 2013|deadurl=no}}</ref>
|-
| ఇది దాదాపు.
| స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Swaziland
1,370,424
పంక్తి 58:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 341వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 65:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 20.03%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 73:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 72.08%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/విదిశ_జిల్లా" నుండి వెలికితీశారు