విద్యుదయస్కాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , కూడ → కూడా , → (2) using AWB
పంక్తి 1:
 
[[ఫైలు:Electromagnet.gif|thumb|right|200px|విద్యుదయస్కాంతం]]
[[File:Simple_electromagnet2.gif|thumb|right|విద్యుదయస్కాంతం]]
 
[['''విద్యుదయస్కాంతం]]''' అంటే ఒక తీగ ద్వారా విద్యుత్తుని ప్రవహింప జేయడం ద్వారా తాత్కాలికంగా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం.
 
సాధారణ అయస్కాంతాన్ని [[ఉక్కు]] లేదా [[ఇనుము]] తో తయారు చేస్తారు. దీనికి ఉత్తర, దక్షిణ ధృవాలుంటాయి. దీనినే శాశ్వత అయస్కాంతం అని కూడా అంటారు. దీనికి భిన్నమైనది విద్యుదయస్కాంతం. విద్యుత్తు ప్రవహించినంత సేపు మాత్రమే ఇందులో అయస్కాంత తత్త్వం ఉంటుంది.
[[File:VFPt_Solenoid_correct2.svg|thumb|right|Solenoid=తీగచుట్ట అడ్డుకోత పటం]]
దీన్ని తయారు చేయడానికి ఒక బ్యాటరీ, లేదా విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనం, ఒక తీగచుట్ట (solenoid) ఉంటే చాలు కానీ సర్వసాధారణంగా ఈ తీగని ఒక ఇనము వంటి లోహపు కడ్డీ చుట్టూ చుడితే ఆ అయస్కాంతం బలంగా ఉంటుంది. బొమ్మలో తీగచుట్ట అడ్డుకోత పటం చూడొచ్చు. ఇందులో ప్రవాహం అడుగు నుండి కాగితంలోకి వెళ్లి, పైనుండి బయటకి వస్తోంది. ప్రవాహం ఇలా ఉంటే అయస్కాంత క్షేత్రం ఎటు నుండి ఎటు వెళుతోందో బాణపు గుర్తులు చూపెడుతున్నాయి.
 
శాశ్వత అయస్కాంతంతో పోల్చితే విద్యుదయస్కాంతానికి ఒక ముఖ్యమైన లాభం ఉంది: తీగలో ప్రవహించే విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రించి అయస్కాంతపు బలాన్ని పెంచనూ వచ్చు, తగ్గించనూ వచ్చు. కాని విద్యుత్తు ప్రవాహం ఆగిపోతే అయస్కాంత లక్షణం కూడకూడా హరించిపోతుంది.
 
నిత్యజీవితంలో విద్యుదయస్కాంతాల ఉపయోగాలు కొల్లలు.
 
* విద్యుత్ చాలకాలు (మోటారులు), అనగా విద్యుత్తుని వాడుకుని పనులు చేసేవి.
Line 23 ⟶ 22:
* రేణు త్వరణులు లేదా తొరణికలు (accelerators), అణుప్రమాణమైన రేణువులని త్వరితపరచి జోరుగా పరుగెత్తించే సాధనం
 
ఇలా ఎన్నెన్నో సందర్భాలలో అయస్కాంతాలని వాడతారు.
 
{{multiple image
Line 42 ⟶ 41:
|width5 = 205
|caption5 = Magnets in an [[electric bell]]
}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/విద్యుదయస్కాంతం" నుండి వెలికితీశారు