విస్ఫోటం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , విచ్చిత్తి → విచ్ఛిత్తి, చినది. → చింది., , → ,, ) → using AWB
పంక్తి 2:
[[ఫైలు:Explosions.jpg|right|thumb|250px|ఒక [[:en:airshow|ఏర్ షో]] లో [[:en:Gasoline|గేసోలిన్]] [[:en:bomb|బాంబు]]లు జారవిడిచి, సృష్టించిన ప్రేలుళ్ళు.]]
'''విస్ఫోటం''' లేదా '''ప్రేలుడు''' (పేలుడు) (Explosion) అంటే కొన్ని పదార్ధాలు ఒక్కసారిగా ఘనపరిమాణము పెరిగి పెద్ద శబ్దంతో అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియ. వివిధ రకాల [[బాంబు]]లు, కొన్ని రసాయన పదార్ధాలు మరియు వాయువులు ఇలా పేలే లక్షణాన్ని కలిగివుంటాయి. వీటి మూలంగా విడుదలైన శక్తి తరంగాలు, వేడి మరియు వాయువుల ఆధారంగా విపరీతమైన ఆస్తి మరియు ప్రాణ [[నష్టం]] జరుగుతుంది.
 
 
== పేలుళ్ళలో రకాలు ==
Line 9 ⟶ 8:
 
=== రసాయనమైనవి ===
కృత్రిమంగా జరిగే విస్ఫోటాలలో రసాయనికమైనవి అతి సామాన్యమైనవి. [[గన్ పౌడర్]] అన్నింటి కన్నా ముందుగా ఉపయోగంలోకి వచ్చినదివచ్చింది. [[నైట్రోసెల్యులోజ్]] (1865) మరియు [[డైనమైట్]] (1866) 19 వ శతాబ్దంలోని ముఖ్యమైన ప్రేలుడు పదార్ధాలు.
 
=== అణుసంబంధమైనవి ===
[[అణ్వాయుధాలు]] ముఖ్యంగా [[అణువు]]ల యొక్క విచ్చిత్తివిచ్ఛిత్తి వలన ఉత్పన్నమైన అపారమైన శక్తిని ఉపయోగిస్తాయి. అణుబాంబులు అత్యంత శక్తివంతమైనవి. ఇవి కొన్ని నగరాల్ని క్షణాల్లో నాశనం చేయగలవు.
 
=== విద్యుచ్ఛక్తి ===
Line 18 ⟶ 17:
 
=== అంతరిక్షంలో ===
విశ్వంలో సంభవించిన అతి శక్తివంతమైన విస్ఫోటం సుపర్ నోవా పేలుడు. గ్రహాలన్నీ [[మహా విస్ఫోటం]] నుండి జన్మించాయని ఒక ప్రతిపాదన.
 
[[సూర్యుడు|సుర్యుని]] ఉపరితలం మీద మరియు ఇతర నక్షత్రాల మీద జరిగే పేలుళ్ళు ఇలాగే చాలా శక్తివంతమైనవి. ఇవి విపరీతమైన ఉష్ణాన్ని మరియు కాంతిని విడుదల చేస్తాయి.
 
=== యాంత్రికమైనవి ===
అధిక ఒత్తిడి లోఒత్తిడిలో నిలవచేయబడిన వాయువుల సిలెండర్లు పేలడం యాంత్రికమైనవిగా పరిగణిస్తారు. అయితే సిలెండర్ లో ఉన్న వాయువును బట్టి కూడా వీటి ప్రమాదాలు మారతాయి. వంట గ్యాస్ (మీథేన్) సిలెండర్ పేలుడు కొంత వరకు యాంత్రికమైనవి. అయితే అగ్నిప్రమాదంతో కలిసినప్పుడు ఇవి ఇంకా ప్రమాదంగా పరిణమిస్తాయి. ప్రొపేన్ సిలెండర్ పేలినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతుంది.
==బాంబుల్ని నిర్వీర్యం చేసే [[రోబో]] లు==
యుద్ధ క్షేత్రాల్లో రహదారుల వెంబడి అమర్చిన బాంబుల్ని , బాంబు నిర్వీర్యక సిబ్బంది చేతి కదలికల్ని రోబోలు అనుకరించి బాంబును నిర్వీర్యం చేస్తాయి. బాంబు నిర్వీర్యక దళం బాంబు అమర్చిన ప్రాంతానికి తగినంత దూరంలో ఉంటారు. దీంతో ప్రమాదం బారిన పడే అవకాశం ఉండదు. 20 సూక్ష్మ మోటార్ల సాయంతో రోబో పనిచేస్తుంది. (ఈనాడు19.10.2009)
"https://te.wikipedia.org/wiki/విస్ఫోటం" నుండి వెలికితీశారు