వీరభద్ర విజయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంభందిం → సంబంధిం using AWB
పంక్తి 1:
'''వీరభద్ర విజయము''' అనునది [[బమ్మెర పోతన]] రచించిన పద్య [[కావ్యము]]. ఇది [[వీరభద్రుడు|వీరభద్రుని]] చరిత్రకు సంభందించినసంబంధించిన కావ్యము. వీరభద్రని జన్మ కారణము, మరియు దక్ష యజ్నము యొక్క కథాగమనముతో సాగే రచన. ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం. ఇందులోని వృత్తాంతం [[వాయు పురాణం]] నుండి గ్రహింపబడింది.<ref>వీరభద్ర విజయము, బమ్మెర పోతన, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా. ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 71-80.</ref>
 
==కథాసంగ్రహం==
పంక్తి 9:
 
==బయటి లింకులు==
*[https://archive.org/details/VeeraBadhraVijayamu వీరభద్ర విజయము -కె. రాజేంద్ర ప్రసాద్ గారి విమర్శనాత్మక Ph.D సిద్ధాంత గ్రంథము, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయము, 1989]
 
 
[[వర్గం:తెలుగు కావ్యములు]]
"https://te.wikipedia.org/wiki/వీరభద్ర_విజయం" నుండి వెలికితీశారు