వేప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (4), కు → కు (2), గా → గా (2), అరోగ్యం → ఆరో using AWB
పంక్తి 15:
}}
 
వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి అరోగ్యంలోఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది.
'''వేప''' ([[ఆంగ్లం]] Neem) ఎన్నో సుగుణాలున్న చెట్టు.
 
== వేప చెట్టు ==
వేప ([[లాటిన్]] ''Azadirachta indica'', syn. ''Melia azadirachta'' L., ''Antelaea azadirachta'' (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్త కుఅజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్ , మరియు పాకిస్తాన్. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ (నైజీరియా), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మళయాళముమలయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు.
 
== స్వరూపము ==
పంక్తి 26:
మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగ ఉండి, 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్ళతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపుకలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుకనుండే చెక్క (sapwood) బూడిదరంగు కలసిన తెలుపులోను ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క (heartwood) గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపి ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధిచెందే మిగిలిన వేళ్ళూ ఉంటాయి.
 
20-40 సెం.మీ. పొడవైన రెమ్మలు, వాటికి అటు-ఇటు 20-31 ఒక మాదిరినుండి, ముదురు ఆకుపచ్చ రంగు గల 3-8 సెం.మీ. పొడవైన ఆకులు కలిగి ఉంటుంది. ఈ రెమ్మలలో చివరి ఆకు చాలా తక్కువగా ఉంటుంది. ఆకుల తొడిమెలు చిన్నవిగా ఉంటాయి. లేత ఆకులు ఎర్రాకుపచ్చ (ఎరుపు, ఊదారంగుల మధ్య) రంగులో ఉంటాయి. ముదురు ఆకుల అంచులు నొక్కులు, నొక్కులుగా ఉంటాయి. ఈ నొక్కులు ఆకు తొడిమె నుండి కొంత దూరం తరువాత మొదలవుతాయి. ఆకులు ఈనెకు అటు-ఇటు సమానంగా ఉండవు (asymmetric)
 
==వేపతో ఉపయోగములు అనేకం==
 
వేప (లాటిన్ Azadirachta indica, syn. Melia azadirachta L., Antelaea azadirachta (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్త కుఅజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్ , మరియు పాకిస్తాన్. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ (నైజీరియా), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మళయాళముమలయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు. స్వరూపము వేప త్వరత్వరగా పెరిగి, 15 నుంచి 20 మీటర్లు, కొన్ని సార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగ గలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలవరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడి గుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది. మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగ ఉండి, 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్ళతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపుకలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుకనుండే చెక్క (sapwood) బూడిదరంగు కలసిన తెలుపులోను ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క (heartwood) గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపి ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధిచెందే మిగిలిన వేళ్ళూ ఉంటాయి. ఉపయోగాలు దాదాపు 200 ఏళ్లపాటు జీవించే చెట్టు వేప. వేప చెట్టులోని అన్ని భాగాలు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి.
 
==సర్వరోగనివారిణి==
 
వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలోగ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు.... "ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు". ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. వేపపువ్వు హిందువులు ఉగాది పచ్చడి లోపచ్చడిలో చేదు రుచికోసం వాడతారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప. కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది. చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకోవాలి. చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. ఆయుర్వేదిక్ ఉపయోగాలు రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడు క్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటి మలు, మచ్చలు తగ్గుతాయి. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగుసేవిస్తుంటే కడుపు, పేగు ల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. మీజిల్స్‌, చికెన్‌పాక్స్‌లాంటి వైరస్‌ వ్యాధులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండుసార్లు వేప చిగు ళ్లకు రెట్టింపు చింత ఆకు కలిపి నూరి ఉండ చేసి పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగితూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గుతుంది. వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కాలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మూత్రమార్గ ఇన్‌ఫెక్షన్‌ తగ్గి మూత్రమార్గంనుంచి చీము రావడం తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి. అలాగే ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్త శుద్ధి జరిగి ఒంటి దురదలు, తామర, పుండ్లు, మచ్చలు, గుల్లలులాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. వేపబంక చూర్ణాన్ని రెండుపూటలా అరస్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది.
 
==ఆయుర్వేదంలో==
పంక్తి 44:
[[File:Azadirachta indica MHNT.BOT.2007.40.124.jpg|thumb|''Azadirachta indica'']]
* [[భారతదేశం]]లో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను [[ఆయుర్వేదం]]లో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.
* '''వేపపువ్వు''' ను హిందువులు (ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు) [[ఉగాది]] పచ్చడి లోపచ్చడిలో చేదు రుచికోసం వాడతారు.
* '''వేపకొమ్మ'''ను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
* '''[[వేపనూనె]]'''ను [[సబ్బు]]లు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా [[గజ్జి]], [[మొటిమ]]లకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.
* '''[[వేపనూనె]]''' ను క్రిమిసంహారి గాక్రిమిసంహారిగా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు.
* '''[[అమ్మవారు]] వంటి [[అంటువ్యాధులు]] సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.
* '''వేపకాయ''' గుజ్జును [[క్రిమిసంహారి]]గా [[వ్యవసాయం]]లో ఉపయోగిస్తున్నారు.
* ఈ చెట్టు నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు.
==అనుబంధం==
వేపచెట్టు అంధ్రప్రదేష్ రాష్ట్రమునకు రాష్ట్ర వ్రుక్షముగా తీసుకోబడినదితీసుకోబడింది. వేప తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్య భాగంభాగంగా గా వున్నదిఉంది.ప్రతి సంవత్సరము తెలుగు సంవత్సరాది ఐన ఉగాది నాడు ఉగాది పచ్చడినందు వేప ఖచ్చితంగాకచ్చితంగా ఉండవలసినదే.ప్రతి సంవత్సరము వేపకాయల కాలము నందుకాలములో గ్రామాలలో చిన్నపిల్లలు మరియు వ్రుద్ధులువృద్ధులు వెపకాయలను వేరి అమ్మడం మనం చూడవచ్చు.ప్రతి రైతు తన పొలమునందు ఖచ్చితంగాకచ్చితంగా కనీసం ఒక వేపచెట్టైనా పెంచుకుంటారు.పొలం పని చేసిపనిచేసి మధ్యలో వేపచెట్టు కిందే తలవాల్చి నిద్రిస్తాడు.మధ్యాహ్న సమయాన పొలం పని అయిన తరువాత వేపచెట్టు నీడలో కూర్చుని కూలీలు, రైతు, అందరు వాల్ల వల్ల చద్దిమూటలు విప్పి భోజనం చేస్తారు.కొన్ని గ్రామాలలోరచ్చ వేపచెట్టుని దైవంగా భావించి ప్రతి సుభకార్యమునందు మొదటగా వేపచెట్టునే పూజిస్తారు.ఇలా వేపచెట్టు మన సంస్కృతి లోసంస్కృతిలో ఒక ప్రధాన భాగమయింది.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు