వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , → (2), ( → ( using AWB
పంక్తి 16:
| occupation = నిర్మాత<br>దర్శకుడు<br>నటుడు<br>డిస్ట్రిబ్యూటర్<br>ఎడిటర్
}}
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') ([[మే 30]], [[1903]] - [[ఫిబ్రవరి 14]], [[1973]])<ref>{{cite web |title= Y. V. Rao profile |url= http://kannadamoviesinfo.wordpress.com/y-v-rao/ |publisher= ''kannadamoviesinfo.com'' |accessdate= 31 March 2014}}</ref> తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. <ref name=autogenerated2>[http://www.hindu.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
==జీవిత విశేషాలు==
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]] లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]] ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, [[కొల్హాపూర్]], [[మద్రాసు]] మరియు [[మైసూరు]]లలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు [[తమిళ]] సినిమా నటీమణి అయిన కుమారి [[వై.రుక్మిణి|రుక్మిణి]]ని వివాహమాడినాడు. [[తెలుగు]] సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రములో బామ్మ) ఈయన కూతురే.<ref name=autogenerated1>[http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
పంక్తి 30:
* [[మానవతి]] (1952)
* [[లవంగి]] (1946) (1950)
* రామదాస్ (1948)
* [[తాసీల్దార్]] (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత మరియు దర్శకుడు)
* [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) (నటుడు, నిర్మాత మరియు దర్శకుడు)
పంక్తి 43:
* పాండవ అజ్ఞాతవాసం (1930)
* [[సారంగధర]] (1930)
* శ్రీ సుబ్రహ్మణ్యం (1930)
{{Div end}}
 
పంక్తి 56:
* [http://telugucinemacharitra.com/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4-%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF/ నిర్మాత, జర్నలిస్ట్ ‘వై.వి.రావు’]
{{యెర్రగుడిపాటి వరదరావు వంశవృక్షం}}
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు