శతక సాహిత్యము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (2), గా → గా (5), కూడ → కూడా (2), సంబందిం → సం using AWB
పంక్తి 4:
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.<ref name="dwana">తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ [[ద్వా.నా. శాస్త్రి]] - ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)</ref>
 
శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడం లోఅనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే వున్నదిఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మళయాళముమలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడకూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.
 
==శతకం లక్షణాలు==
పంక్తి 16:
శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.
;1. సంఖ్యా నియమము:
శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో [[దశకము]], ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని [[పంచవిశంతి]] అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి [[రాగ సంఖ్య]] అనీ, మూడు వందల పద్యములున్నచో [[త్రిశతి]] అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు కలవుఉన్నాయి.
 
;2.మకుట నియమము.
శతకము లోని ప్రతి పద్యం లోపద్యంలో చివర నున్న సంభోదనాసంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంభోదనసంబోధన గానే వుండవలెను. ఈ సంభోదనసంబోధన కూడకూడా ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబందించినసంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో ''మకుటము.'' గా ''సర్వేశ్వరా '' అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా ''విశ్వేశ్వరా.'', '' లోకేశ్వరా '' వంటి వాడకూడదు.
కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటము గామకుటముగా నున్న శతకమునకు యుధాహరణము గాయుధాహరణముగా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ''విశ్వదాభిరామ వినుర వేమ '' అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా ''సుమతీ శతకాన్ని '' చెప్పుకోవచ్చు. ''సుమతీ '' అను ఒక పదము ఇందులోని మకుటము.
 
;3.వృత్తనియమము:
పంక్తి 26:
 
;4.రసనియమము:
శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలొసాగించాలో ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో కలవుఉన్నాయి. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి....... , భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..
 
;5.భాషా నియమము:
శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములు గాప్రామాణికములుగా తీసుకొంటారు. కానీ తెలుగున ''చంద్రశేఖర '' శతకమని ఒకటున్నది. దానిలో ''చంద్ర శేఖర '' అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.
 
==శతక వాఙ్మయము ప్రగతి==
పంక్తి 41:
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
 
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే [[క్రైస్తవ మతము|క్రైస్తవ భక్తిపరం]] గా కూడా చాలా శతకాలున్నాయి.
 
==తెలుగు శతకాలు==
పంక్తి 53:
* [http://www.engr.mun.ca/~adluri/telugu/classical/satakams/index.html ఆడ్లూరి శేషు మాధవరావు - తెలుగు భాష, సాహిత్యము వెబ్ సైటు లోని వ్యాసములు]
* [http://www.eenadu.net/sahithyam/display.asp?url=kavya9.htm "ఈనాడు" లో చీకోలు సుందరయ్య వ్యాసము - "శతక సాహిత్యంలో ముస్లిం కవులు" ]
* [http://www.teluguthesis.com/2015/10/shatakamulu.html శతకాలు - [&#91;http://www.teluguthesis.com తెలుగుపరిశోధన]&#93;లో]
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/శతక_సాహిత్యము" నుండి వెలికితీశారు